NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య
    తదుపరి వార్తా కథనం
    Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య
    నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య

    Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ ఘటన నిడమనూరులో చోటు చేసుకుంది. తల్లి సాయమ్మను కుమారుడు శివ కత్తితో పొడిచి చంపాడు.

    తల్లి మరణించడంతో ఆ తర్వాత తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కుటుంబ కలహాల వల్లే తల్లిని కుమారుడు చంపినట్లు స్థానికులు ఆరోపించారు.

    మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆత్మహత్య

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Telagana Budget:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్ర‌మార్క..ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే ?   బడ్జెట్
    New Governors : తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఆయనే? రాష్ట్రపతి
    Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం  రేవంత్ రెడ్డి
    Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు  భారతదేశం

    ఆత్మహత్య

    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య రాజస్థాన్
    అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?  అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025