NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్
    మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్

    Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 24, 2024
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయివేటు హెలికాప్టర్ కుప్పకూలింది.

    ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

    గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    మహారాష్ట్ర

    Pune: పూనేలో జరిగిన పోర్ష్ కారు ఘటనలో తాత అరెస్ట్ భారతదేశం
    Pune crash: రక్త నమూనాలను మార్చినందుకు ఫోరెన్సిక్స్ హెడ్ అరెస్ట్ భారతదేశం
    Rajyasabha: కేరళలోని 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు.. జూన్ 6న నోటిఫికేషన్ విడుదల  కేరళ
    Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం  భారతదేశం

    ఇండియా

    BSF : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌ తొలగింపు కేంద్ర ప్రభుత్వం
    అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..  రోహిత్ శర్మ
    Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని దిల్లీ
    Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025