NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bapatla: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విష వాయువులు లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత
    తదుపరి వార్తా కథనం
    Bapatla: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విష వాయువులు లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

    Bapatla: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విష వాయువులు లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 24, 2024
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదవశాత్తు విష వాయువులు లీక్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

    ఈ ఘటన వల్ల ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులకు ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటికి పరుగులు పెట్టారు.

    ఆస్వస్థతకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు బాపట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    ఈ ఘటన వల్ల 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

    ఈ ప్రమాదానికి గల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాపట్ల
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ

    బాపట్ల

    బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్  తాజా వార్తలు
    Bapatla: బాపట్లలో చెలరేగిన మంటలు.. రూ. 400 కోట్లమేర ఆస్తినష్టం అగ్నిప్రమాదం
    Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్‌ తుపాను.. చెన్నైలో 5గురి మృతి  తుపాను
    Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన 'మిచౌంగ్' తుపాను  తుపాను

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్  గవర్నర్
    AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే  భారతదేశం
    Ap,Odisha oath ceremonies: ఎపి,ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం నేడే.. హాజరు కానున్న మోడీ, అమిత్ షా ఒడిశా
    NTR Bharosa: పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చిన ఏపీ ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025