భారత్ బంద్: వార్తలు
20 Aug 2024
భారతదేశంBharat Bandh: ఆగస్టు 21న భారత్ బంద్.. ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి?
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయానికి నిరసనగా ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఆగస్టు 21న అంటే రేపు భారత్ బంద్‌ను ప్రకటించింది.