NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR Emotional Tweet: కవిత నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు..  కేటీఆర్ భావోద్వేగ పోస్ట్‌ 
    తదుపరి వార్తా కథనం
    KTR Emotional Tweet: కవిత నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు..  కేటీఆర్ భావోద్వేగ పోస్ట్‌ 
    కవిత నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్‌

    KTR Emotional Tweet: కవిత నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు..  కేటీఆర్ భావోద్వేగ పోస్ట్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 19, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ప్రస్తుతం జైలులో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత గురించి తన అధికారిక X ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

    ఈ ఏడాది తన సోదరి తనకు రాఖీ కట్టలేకపోయినా,ఎలాంటి కష్టాలు వచ్చినా ఆమెకు అండగా ఉంటానని కేటీఆర్‌ అన్నారు. "నువ్వు ఈ రోజు రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ కష్ట సమయాల్లో నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను" అంటూ లవ్ సింబల్ ను పోస్ట్ చేశాడు. తన సోదరి తనకు రాఖీ కట్టిన గత ఫొటోను కూడా షేర్ చేశాడు.

    కాగా ,ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేటీఆర్ చేసిన ట్వీట్ 

    You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc

    — KTR (@KTRBRS) August 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్
    కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ తెలంగాణ
    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025