Page Loader
MLC Kavitha:ఎమెల్సీ కవితకు బెయిల్ మంజూరు
ఎమెల్సీ కవితకు బెయిల్ మంజూరు

MLC Kavitha:ఎమెల్సీ కవితకు బెయిల్ మంజూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 27, 2024
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. మార్చి 15న నుంచి తిహర్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సూమారు గంటన్నర పాటు పాటు కవిత లాయర్ ముక్ రోహిత్గీ, ఈడీ తరుఫున ఎస్వీ రాజా మధ్య వాదనలు జరిగాయి. ఇక కవిత బెయిల్ కు అర్హురాలన్న రోహత్గీ వాదానాలతో ధర్మాసనం ఏకీభవిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు