NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక 
    ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 03, 2024
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

    రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

    ఇటీవల వాయుగుండం సృష్టించిన విలయాన్ని ఇంకా మరువకముందే మరో తుఫాన్ ముప్పు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఇండియా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Eluru: ఏపీలో మరో దారుణం.. భర్తను చితకొట్టి, భార్యపై అత్యాచారం ఏలూరు
    Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు సీఐడీ
    Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి! ఇండియా
    Pawan Kalyan : గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు పవన్ కళ్యాణ్

    ఇండియా

    Independence Day: క్రీడా చరిత్రలో భారతదేశం సాధించిన టాప్ 5 విజయాలివే!  భారతదేశం
    Independence Day : దేశ భక్తిని చాటి చెప్పే టాప్-5 టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేయండి స్వాతంత్య్ర దినోత్సవం
    Meghalaya : మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ కన్నుమూత మేఘాలయ
    Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025