NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం
    తదుపరి వార్తా కథనం
    Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం
    ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి

    Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దాడి చేశారు.

    దాడిలో డబ్బులు దోచుకోవడమే కాకుండా, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇండోర్‌లోని మోవ్‌ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి సమీపంలోని పిక్నిక్‌ స్పాట్‌కు వెళ్లారు.

    అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారిపై ఆకస్మికంగా దాడి చేసి, వారి వద్ద ఉన్న డబ్బు, నగలను లాక్కున్నారు. ఆపై, స్నేహితురాళ్లలో ఒకరిపై అత్యాచారం జరిపారు.

    వివరాలు 

    ఇద్దరు నిందితులు అరెస్ట్‌

    ఘటనలో ఓ ట్రైనీ ఆఫీసర్‌ దుండగుల నుంచి తప్పించుకుని, పోలీసులకు, ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.

    పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకునేసరికి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

    బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.

    కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరికి గతంలో క్రిమినల్‌ రికార్డు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    మధ్యప్రదేశ్

    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్  తాజా వార్తలు
    Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత  కునో నేషనల్ పార్క్
    Madhya pradesh: తల్లిదండ్రుల ముందే బాలికపై సామూహిక అత్యాచారం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025