Page Loader
Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలంలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలకడం విశేషం. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి దీన్ని కైవసం చేసుకున్నారు. గతంలోనూ ఇక్కడి లడ్డూ భారీ ధర పలికింది. గతేడాది రూ.1.20 కోట్లకు పలికింది. ఈ సారి ధరను తలదన్నేలా వేలంపాట సాగడం విశేషం.