Page Loader
Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు
రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు

Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలాపూర్ గణేష్ లడ్డూ ఎప్పటిలాగే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి లడ్డూ వేలం పాటు హోరాహోరీగా సాగింది. రూ.30 లక్షలకు సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. తొలిసారి ఆయన ఈ వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. దీంతో గతేడాది రూ.27 లక్షల రికార్డు బద్దలైంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాటు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు బాలాపూర్ గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది.