NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
    తదుపరి వార్తా కథనం
    Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
    విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

    Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 18, 2024
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు.

    విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన 'వారధి' కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.

    కాంగ్రెస్‌ పాలన సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ సంబంధిత నిర్ణయాలు తీసుకున్నాయనీ, కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల వివరణాత్మక అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు.

    విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నష్టం రావకుండా చూసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు.

    Details

    వరద బాధితులకు సాయమందిస్తాం

    విదేశాల నుంచి ఉక్కు దిగుమతులు నేరుగా లేకుండా దేశంలోనే ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీల్లో ముంబయిలో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

    విజయవాడలో వరద బాధితులకు సాయం అందించడంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను సీరియస్‌గా పరిగణించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

    బీజేపీ పార్టీ ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    విశాఖపట్టణం

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    బీజేపీ

    Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు స్మృతి ఇరానీ
    Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం కాంగ్రెస్
    PM Modi Fire-on Sam Pitroda comments: వారసత్వ సంపద పంపిణీ సిగ్గుచేటు: శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    విశాఖపట్టణం

    విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు విజయవాడ సెంట్రల్
    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్ ఆంధ్రప్రదేశ్
    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025