Page Loader
IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు
తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు

IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాలకు యూవ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు నలుగురు, తెలంగాణకు నలుగురు కేటాయించినట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కేటాయించిన యువ ట్రైనీ ఐపీఎస్‌ల జాబితా హరియాణాకు చెందిన దీక్ష. ఏపీకి చెందిన బొడ్డు హేమంత్ ఏపీకి చెందిన మనీషా వంగల రెడ్డి తమిళనాడుకు చెందిన సుష్మిత. తెలంగాణకు కేటాయించిన జాబితా.. జమ్మూకశ్మీర్‌ కు చెందిన మనన్ భట్ తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే తెలంగాణకు చెందిన సాయి కిరణ్. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యాదవ్ వసుంధర