NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Balineni Srinivas Reddy: వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్‌తో భేటీ
    తదుపరి వార్తా కథనం
    Balineni Srinivas Reddy: వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్‌తో భేటీ
    వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్‌తో భేటీ

    Balineni Srinivas Reddy: వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్‌తో భేటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 18, 2024
    05:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు.

    జగన్‌ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్‌తో భేటీ కూడా అయ్యారు.

    కానీ వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక తాను జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.

    ఈ అంశంపై రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    జనసేన

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు అన్నమయ్య జిల్లా
    అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు అమరావతి
    విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్

    జనసేన

    పవన్‌కళ్యాణ్‌కు డబ్బంటే ఆశ లేదు..మా పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్
    పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు పవన్ కళ్యాణ్
    నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని   పవన్ కళ్యాణ్
    జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025