తదుపరి వార్తా కథనం

Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 24, 2024
02:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-1లో మంటలు వ్యాపించాయి.
ఈ ఘటనలో సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావు గాయపడ్డారు.
ఆయనకు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఎల్‌పీబే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఉక్కుద్రవం పడి మల్లేశ్వరరావు అనే ఉద్యోగికి తీవ్రగాయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం. ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఉక్కుద్రవం పడి మల్లేశ్వరరావు అనే ఉద్యోగికి తీవ్రగాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన తోటి కార్మికులు.#AndhraPradesh #TeluguNews #Vizag #Visakhapatnam #VizagSteelPlant pic.twitter.com/9ucAA40R4X
— Vizag News Man (@VizagNewsman) September 24, 2024