మహాత్మా గాంధీ: వార్తలు
Singer Abhijeet: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సింగర్ అభిజిత్‌కు లీగల్ నోటీసులు
పాకిస్థాన్‌కు మహాత్మా గాంధీని "ఫాదర్ ఆఫ్ ది నేషన్" అని పిలిచినందుకు సింగర్ అభిజిత్ భట్టాచార్యకు పూణే న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపించారు.
Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించారు.
గాంధీ జయంతి 2024: మహత్మా గాంధీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలివే!
మహాత్మా గాంధీ కృషి భారత స్వతంత్ర ఉద్యమంలో ఎప్పటికీ మరువలేనిది.
Gandhi Jayanti 2024 : మహాత్మా గాంధీ కలల స్వరాజ్యానికి ప్రతీక 'సబర్మతి ఆశ్రమం'
ప్రతీ ఏటా అక్టోబర్ 2న గాంధీ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంటాం.
Gandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా?
బ్రిటిష్ వారి నుండి దాస్య విముక్తి కోసం భారతీయులు ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్రం సాధించడానికి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు.
Mahatma Gandhi District: అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు.. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే..?
భారతదేశంలో మహాత్మా గాంధీ విగ్రహం లేదా గాంధీనగర్ ఉండటం సాధారణమైన విషయం. కానీ, అమెరికాలో కూడా గాంధీ పేరుతో ఓ జిల్లా ఉంది.
Gandhi Jayanti Quotes: స్ఫూర్తి,ప్రేరణనిచ్చే గాంధీజీ చెప్పిన గొప్ప మాటలు.. ఈ కోట్స్ మీరూ షేర్ చేయండి
మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్నివిముక్తి చేసేందుకు అనేక ఉద్యమాలు నిర్వహించారు.
Gandhi Jayanti 2024 : జాతిపిత గాంధీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ..
జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. అహింసా మార్గంలో నడిచి విజయాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించిన విధానం అనేకమందిలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది.