NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం
    ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం

    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2024
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.

    ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 30 మంది వరకు మరణించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    బస్సులో అప్పటివరకు 50-55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ పట్టు కోల్పోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

    ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.

    Details

    ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

    క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదం వధువు ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జరిగింది.

    హరిద్వార్ జిల్లా లాల్ ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖాల్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    స్థానిక ఎమ్మెల్యే రీతూ ఖండూరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స బాధితులను పరామర్శించారు.

    ఈ ఏడాది జూన్‌లో కూడా గంగోత్రి నేషనల్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి వాగులో పడటంతో ముగ్గురు మరణించగా, 24 మంది గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తరాఖండ్

    Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్  తాజా వార్తలు
    Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్  తాజా వార్తలు
    Uttarkashi tunnel: కూలిపోయిన ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికుల మొదటి విజువల్స్ భారతదేశం
    Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్  తాజా వార్తలు

    రోడ్డు ప్రమాదం

    Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి తమిళనాడు
    UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం ఉత్తర్‌ప్రదేశ్
    LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు  ఎల్బీనగర్
    Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025