NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు
    సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు

    Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు ఆదేశించిన విషయం తెలిసిందే.

    ఈ నిర్ణయం పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు.

    ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ''తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం. 'సత్యమేవ జయతే', 'ఓం నమో వేంకటేశాయ''' అంటూ పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ 

    I welcome the Honourable Supreme Court’s order of setting up SIT, comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati laddu.

    Satyamev Jayate.

    Om Namo Venkatesaya.

    — N Chandrababu Naidu (@ncbn) October 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    సుప్రీంకోర్టు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు సమావేశం.. విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చ భారతదేశం
    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు ప్రభుత్వం
    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్ ఆంధ్రప్రదేశ్
    Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా భారతదేశం

    సుప్రీంకోర్టు

    Alderman: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. 'ఎల్‌జీ ఎంసీడీలో ఆల్డర్‌మ్యాన్‌ను నియమించవచ్చు  అరవింద్ కేజ్రీవాల్
    Supreme Court:"కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయి": ఢిల్లీ విషాదంపై సుప్రీంకోర్టు భారతదేశం
    Supreme Court: సుప్రీంకోర్టుపై హైకోర్టు జడ్జి వ్యాఖ్యను తొలగించిన సుప్రీంకోర్టు భారతదేశం
    Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా? దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025