NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kid Assaults: కుక్కను అనుకరించినందుకు.. 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)
    తదుపరి వార్తా కథనం
    Kid Assaults: కుక్కను అనుకరించినందుకు.. 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)
    కుక్కను అనుకరించినందుకు.. 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి

    Kid Assaults: కుక్కను అనుకరించినందుకు.. 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది దారితీసింది.

    బాలుడు తన ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కుక్క మొరుగడాన్ని అనుకరిస్తూ కనిపించగా, ఈ చర్య కుక్క యజమానికి కోపం తెప్పించింది.

    ఆగ్రహించిన యజమాని చిన్నారిపై దాడి చేశాడు.

    వివరాలు 

    సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా విచారణ 

    సీసీటీవీ ఫుటేజీలో స్కూల్ బ్యాగ్ తో ఉన్న చిన్నారిపై ఆ వ్యక్తి క్రూరంగా దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

    దాదాపు ఒక నిమిషం పాటు అతను బాలుడిని కొట్టడమే కాకుండా, నేలపై పడేసి, అతని ఛాతీపై కాలితో అదిమిపట్టాడు.

    అనంతరం, ఆ చిన్నారి మరో స్కూల్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    ఈ వీడియో వైరల్ కావడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా విచారణ ప్రారంభించారు.

    అయితే, ఈ దాడిలో చిన్నారికి గాయాలయ్యాయా లేదా అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

    वीडियो पंजाब के मोहाली का है.. एक छोटा बच्चा कुत्ते की नकल कर रहा था जिस वजह से एक खड़ूस आदमी इतना गुस्सा हो गया के बच्चे को ही बेरेहमी से पीट डाला.. pic.twitter.com/fCCtJwJjky

    — R S 🇮🇳🇮🇳 (@rs_rajender) October 6, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    పంజాబ్

    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  దిల్లీ
    Family suicide: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. కారణం ఇదే..  ఆత్మహత్య
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025