NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  Rajasthan: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
     Rajasthan: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి
    రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

     Rajasthan: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    09:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్ బస్సు ఒక టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

    ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 గురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

    వారి మృతదేహాలను ధోల్‌పూర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటన బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 11Bలోని సునిపూర్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.

    టెంపోలో ప్రయాణిస్తున్నవారు బారీ నగరంలోని గుమత్ మొహల్లా ప్రాంతానికి చెందినవారు, వీరు బరౌలి గ్రామంలో జరిగిన భాత్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

    వివరాలు 

    గాయపడ్డ కొందరి పరిస్థితి విషమం

    కరౌలి-ధోల్‌పూర్ హైవే (NH 11B)పై జరిగిన ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

    ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడ్డ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం రావాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    రాజస్థాన్

    Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్  హత్య
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే? అసెంబ్లీ ఎన్నికలు
    Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక ముఖ్యమంత్రి
    Bhajanlal Sharma: రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేను వరించిన సీఎం పదవి    ముఖ్యమంత్రి

    రోడ్డు ప్రమాదం

    Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం  బిహార్
    UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి  కాకినాడ రూరల్
    Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025