NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు 
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు 
    రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు

    Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రాహుల్ గాంధీపై వివాదాస్పదమైన పోస్టు పెట్టినందుకు, బుద్దాదిత్యపై కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ (ఎన్ఎస్‌యూఐ) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ శుక్రవారం క్యాపిటల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.

    బుద్ధాదిత్యపై సోషల్ మీడియా పోస్టు కోసం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

    బుద్ధాదిత్య తన సోషల్ మీడియా పోస్టులో, ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను చంపిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తదుపరి లక్ష్యం రాహుల్ గాంధీ అని పేర్కొన్నాడు.

    ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, "మా నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు సహించలేము" అని అన్నారు.

    వివరాలు 

    ఫేస్‌బుక్ వేదికగా బుద్ధాదిత్య మొహంతి క్షమాపణలు 

    కాంగ్రెస్ విద్యార్థి నేతలు ఫిర్యాదుతో పాటు బుద్దాదిత్య పోస్టు స్క్రీన్ షాట్‌ను పోలీసులకు అందించారు.

    పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, విచారిస్తున్నామని తెలిపారు. ఈ పోస్టు వివాదాస్పదంగా మారడంతో, బుద్ధాదిత్య మొహంతి క్షమాపణలు కోరారు.

    ''రాహుల్ గాంధీకి సంబంధించిన నా చివరిపోస్ట్ ఆయనను లక్ష్యంగా చేసుకోలేదు. ఆయనకు ఏ విధంగా హాని చేయడం, కించపరచడం లేదా అతడికి వ్యతిరేకంగా ఏమీ రాయలేదు.

    అనుకోకుండా నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే నా హృదయపూర్వక క్షమాపణలు'' అని ఫేస్‌బుక్ వేదికగా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    ఒడిశా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రాహుల్ గాంధీ

    Rahul Gandhi: బీజేపీ అభ్యర్థిపై భారీ ఓట్ల తేడాతో రాహుల్ గాంధీ రికార్డు విజయం  భారతదేశం
    Rahul Gandhi: "రాజ్యాంగం రక్షించబడింది, ఇది నరేంద్ర మోదీకి  నైతిక ఓటమి"..ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ  మల్లికార్జున ఖర్గే
    Rahul Gandhi: కర్ణాటక బీజేపీ పరువు నష్టం కేసులో.. ఈరోజు బెంగళూరు కోర్టుకు రాహుల్ గాంధీ  భారతదేశం
    Congress Working Committee: లోక్‌సభ నాయకుడిగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం   కాంగ్రెస్

    ఒడిశా

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ  తాజా వార్తలు
    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ నవీన్ పట్నాయక్
    నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ కి ఒడిశా కేబినెట్ మంత్రి హోదా  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025