NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Budget: అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌పై అవగాహన.. సలహాలు, సూచనలిచ్చిన స్పీకర్
    తదుపరి వార్తా కథనం
    AP Budget: అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌పై అవగాహన.. సలహాలు, సూచనలిచ్చిన స్పీకర్
    అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌పై అవగాహన.. సలహాలు, సూచనలిచ్చిన స్పీకర్

    AP Budget: అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌పై అవగాహన.. సలహాలు, సూచనలిచ్చిన స్పీకర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 12, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ అసెంబ్లీలో సోమవారం రూ. 2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

    స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు, ఇందులో కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్ వివరాలు, అసెంబ్లీ కార్యకలాపాలు సీనియర్ నేతలు వివరించారు.

    అవగాహన కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం జరుగనుంది.

    ఈ సమావేశంలో అసెంబ్లీలో వైసీపీ ప్రతిపాదించే ఎజెండా, ఇతర ముఖ్యాంశాలపై చర్చించనున్నారు. దీని తరువాత మధ్యాహ్నం 2 గంటలకు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.

    ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేసే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్
    పయ్యావుల కేశవ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు ఆర్ధికవేత్త
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్ 2023
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ

    పయ్యావుల కేశవ్

    Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు  ఉరవకొండ
    AP Budget: నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్‌ సిక్స్‌'పై కసరత్తు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025