NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Group-1: గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా
    తదుపరి వార్తా కథనం
    Group-1: గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా
    గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా

    Group-1: గ్రూప్-1 పిటిష‌న్ల‌పై విచార‌ణ న‌వంబ‌ర్ 26కు వాయిదా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైకోర్టులో గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను బుధవారం పరిశీలించింది.

    విచారణ అనంతరం, తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేసింది.

    ఈ సందర్భంగా జీవో-29, ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్లు, లోకల్, నాన్-లోకల్ అంశాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించింది.

    పిటిషన్ల తరపున అడ్వకేట్లు, కోర్టు తీర్పు వెలువడే వరకు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేయొద్దని కోరారు, దీనిపై న్యాయమూర్తులు అంగీకరించారు.

    అయితే, అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారణ జరుపుతామని న్యాయమూర్తులు తెలిపారు. అలాగే, ఈ కేసులపై వాదనలు నవంబర్ చివరి వారంలో ముగించాలని కోర్టు సూచించింది.

    వివరాలు 

    కౌంటర్ దాఖలకు ప్రభుత్వ అడ్వకేట్లు సిద్ధంగా ఉండాలి 

    పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ తరపున అడ్వకేట్లు సిద్ధంగా ఉండాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

    పిటిషనర్ల తరఫున అడ్వకేట్ సుధీర్‌కు కూడా వాదనలు వినిపించేందుకు అవకాశమిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైకోర్టు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    TGSP : తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ డీజీపీ
    Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు రాష్ట్రం
    Hyderabad metro 2nd phase: నాలుగేళ్లలో మెట్రో రెండోదశ.. కేంద్రం ఆమోదానికి డీపీఆర్‌.. మెట్రో రైలు
    Andhra Pradesh New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైనుకు శ్రీకారం.. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు కొత్త మార్గం ఆంధ్రప్రదేశ్

    హైకోర్టు

    AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ ఫీజులపై హైకోర్టు కీలక తీర్పు  ఆంధ్రప్రదేశ్
    Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌కు కేంద్రం నోటీసులు  షారుక్ ఖాన్
    AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం వైజాగ్
    Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు  జ్ఞానవాపి మసీదు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025