NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RBI Governor: గుండె నొప్పితో అపోలో ఆస్పత్రిలో చేరిన శక్తికాంత దాస్.. 
    తదుపరి వార్తా కథనం
    RBI Governor: గుండె నొప్పితో అపోలో ఆస్పత్రిలో చేరిన శక్తికాంత దాస్.. 
    గుండె నొప్పితో అపోలో ఆస్పత్రిలో చేరిన శక్తికాంత దాస్..

    RBI Governor: గుండె నొప్పితో అపోలో ఆస్పత్రిలో చేరిన శక్తికాంత దాస్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురయ్యారు.

    ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

    ప్రస్తుతం శక్తికాంత దాస్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

    వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను మరో రెండు లేదా మూడు గంటల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శక్తికాంత దాస్

    The Reserve Bank Governor, Shaktikanta Das IAS, has been admitted to #Chennai Apollo Hospital due to chest pain. He is currently under the close supervision of medical professionals: sources #RBI pic.twitter.com/P0Z26uq8Dl

    — Mahalingam Ponnusamy (@mahajournalist) November 26, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శక్తికాంత దాస్‌

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    శక్తికాంత దాస్‌

    RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఉపశమనం.. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం ఆర్ బి ఐ
    Repo Rate: రెపోరేటు యథాతథం.. 6.5%గానే కొనసాగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం ఆర్ బి ఐ
    RBI: కొన్ని గంటల్లో చెక్ క్లియర్ అవుతుంది! ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటన బిజినెస్
    #NewsBytesExplainer: ఇప్పుడు హోమ్ లోన్ టాప్ అప్ చేయడం కష్టం.. RBI నుండి అప్‌డేట్ ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025