భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
03 Dec 2024
హైడ్రాHYDRA : హైడ్రాకు రూ.50 కోట్ల మంజూరు
హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
03 Dec 2024
సుబ్రమణ్యం జైశంకర్Jaishankar: 'భారత్-చైనా సంబంధాలు కొన్ని మెరుగయ్యాయి': లోక్‌సభకు వివరించిన జైశంకర్
భారత్-చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడినట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
03 Dec 2024
ఆంధ్రప్రదేశ్Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
03 Dec 2024
మహారాష్ట్రMaharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం: నివేదిక
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయి.
03 Dec 2024
ఏక్‌నాథ్ షిండేEknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారు.
03 Dec 2024
తెలంగాణTelangana: అమృత్ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్ ఖట్టర్
తెలంగాణలో అమృత్ పథకం కింద 12 పట్టణాల్లో రూ.1,663.08 కోట్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.
03 Dec 2024
తెలంగాణSuper fine rice: యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం
తెలంగాణలో యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది.
03 Dec 2024
అమృత్‌సర్Sukhbir Singh Badal: స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ బాదల్ సేవాదార్ శిక్ష
శిరోమణి అకాలీ దళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మంగళవారం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద సేవాదార్ విధులు నిర్వహించారు.
03 Dec 2024
బిహార్Bihar: రాంగ్ షాట్.. బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్
బిహార్ రాష్ట్రంలోని మాధేపురా జిల్లా అదనపు కలెక్టర్ శిశిర్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ ఆట ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై శారీరక దాడి చేసిన ఘటన వివాదానికి కారణమైంది.
03 Dec 2024
తెలంగాణIndiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో "ఇందిరమ్మ ఇళ్ల పథకం" కూడా ఒకటి.
03 Dec 2024
అమరావతిBasavatarakam: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం.. అమరావతిలో 15 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని బసవ తారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది.
03 Dec 2024
తెలుగు దేశం పార్టీ/టీడీపీAlla Nani: ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం!
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
03 Dec 2024
రాజ్యసభAP Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు.. పోటీ నుండి తప్పుకున్న నాగబాబు
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తాజా పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి.
03 Dec 2024
సచివాలయంAP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
03 Dec 2024
కాకినాడ సిటీRation rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని, కాకినాడ పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
03 Dec 2024
కేరళKerala Accident: కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అలప్పుజా జిల్లా లో కారు,బస్సు ఢీకొన్నాయి.
03 Dec 2024
తుపానుCyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టు.. తమిళనాడులో 18 మంది మృతి
తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుపాను తీవ్రంగా వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన ఈ తుపాన్ సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది.
03 Dec 2024
మధ్యప్రదేశ్Bhopal gas leak: భోపాల్ ఘటనకు 40 ఏళ్లు.. దుర్ఘటన ఆనవాళ్లు మరువలేనిది
భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘోరమైన దుర్ఘటన 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.
03 Dec 2024
ఆంధ్రప్రదేశ్Amaravati: రూ.11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభానికి సీఆర్డీయే అథారిటీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి దశ నిర్మాణ పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపింది.
03 Dec 2024
విశాఖపట్టణంVisakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం
విశాఖ మెట్రో రైలు (Visakha Metro Rail) ప్రాజెక్టు పునరుద్ధరణలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
02 Dec 2024
రంగారెడ్డిRoad Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
02 Dec 2024
ఉత్తర్‌ప్రదేశ్UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి అందజేసిన పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్ హర్దోయ్‌లోని పోలీసులు ఇటీవల తమ సాధారణ డ్యూటీకి భిన్నంగా ఓ ప్రత్యేకమైన కేసును చేధించారు.
02 Dec 2024
పార్లమెంట్Constitution Debate: రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల అంగీకారం.. చర్చకు తేదీలు ఖరారు
పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
02 Dec 2024
తమిళనాడుSupreme Court: బెయిల్ వచ్చిన మర్నాడే కేబినేట్‌లోకి?.. అక్కడ ఏం జరుగుతోందంటూ సుప్రీం ఆందోళన
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ చర్యలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
02 Dec 2024
మమతా బెనర్జీMamata Banerjee: బంగ్లాదేశ్‌లో హింస.. ప్రధాని మోదీకి, యూఎన్‌కి పశ్చిమ బెంగాల్ సీఎం విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు పెరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
02 Dec 2024
సుప్రీంకోర్టుsupreme court: దిల్లీలో వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు తొలగించొద్దు: సుప్రీం
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్‌ఏపీ-4) నిబంధనలను సడలించడంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
02 Dec 2024
పార్లమెంట్Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!
పార్లమెంట్ సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి ముందుకు తెచ్చారు.
02 Dec 2024
మహారాష్ట్రShrikant Shinde: "నేను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తునట్లు వస్తున్న వార్తలు అవాస్తవం": శ్రీకాంత్ షిండే
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో తనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అందజేయబోతున్నారనే వార్తలపై ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ శిందే స్పష్టతనిచ్చారు.
02 Dec 2024
బంగ్లాదేశ్Is Indians safe in Bangladesh: భారతీయ పర్యాటకుడిపై దాడి.. బంగ్లాదేశ్‌లో భారతీయులు సురక్షితంగా ఉన్నారా?
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దేశంలో హిందువులు, భారతీయుల భద్రత గురించి అన్ని వాదనలు ఉన్నప్పటికీ, వారిపై దాడుల సంఘటనలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
02 Dec 2024
రేవంత్ రెడ్డిCM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ గ్రామంలో కోకాకోలా సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రూ.1000 కోట్ల పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
02 Dec 2024
ఇండియా కూటమిINDIA: ఇండియా కూటమి ఎంపీల కీలక మీటింగ్‌కి తృణమూల్ డుమ్మా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ అంశం, యూపీ సంభల్ హింసాకాండ వంటి పరిణామాలు దుమారం రేపుతున్నాయి.
02 Dec 2024
దిల్లీFarmers protest : పార్లమెంట్ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్
ఇవాళ దిల్లీకి వేలాదిమంది రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ రైతులు నోయిడాలో సమావేశమయ్యారు.
02 Dec 2024
నరేంద్ర మోదీSabarmati Report: 'సబర్మతి రిపోర్ట్' చిత్రాన్ని పార్లమెంట్‌లో చూడనున్న ప్రధాని మోదీ
గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించిన 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ ప్రాంగణంలో వీక్షించనున్నారు.
02 Dec 2024
భారతదేశంIndian Navy: 26 రాఫెల్ మెరైన్ జెట్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది: దినేష్ కె త్రిపాఠి
భారత నౌకాదళం (Indian Navy) కోసం అవసరమైన మూడు అదనపు స్కార్పియన్ శ్రేణి జలాంతర్గాములు, 26 రఫేల్ ఎం విమానాల కొనుగోలు కాంట్రాక్టులపై వచ్చే నెలలో సంతకాలు జరగనున్నట్లు నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి తెలిపారు.
02 Dec 2024
తెలంగాణMusi Pollution: మూసీలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న నీరు
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలలో ఉద్భవించిన మూసీ నది, నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదితో కలుస్తుంది.
02 Dec 2024
తెలంగాణTelangana: రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ
రాబోయే ఐదేళ్లలో సింగరేణి సంస్థ ఏడు కొత్త గనులను ప్రారంభించి, బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా వెల్లడించింది.
02 Dec 2024
హైదరాబాద్Hyderabad Pollution: రోజురోజుకూ హైదరాబాద్'లో పెరుగుతున్న కాలుష్యం.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా వెల్లడించింది.
02 Dec 2024
పార్లమెంట్Parliament Winter Session: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఉభయసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి.
02 Dec 2024
వై.ఎస్.జగన్YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ (CBI), ఈడీ (ED)కి వై.ఎస్.జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను సమర్పించమని ఆదేశించింది.
02 Dec 2024
దిల్లీFarmers Protest: నేడు ఢిల్లీలో రైతుల నిరసన.. అప్రమత్తమైన ప్రభుత్వం
రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించారు.