ఐఎన్ఎస్ తుషిల్: వార్తలు

INS Tushil: ఇండో-రష్యన్ నౌకాదళ సహకారంలో కొత్త శకం.. ఐఎన్ఎస్ తుషిల్‌ యుద్ధ‌నౌక

భారతీయ నౌకాదళంలోకి మరో కొత్త యుద్ధ నౌక ప్రవేశించనుంది. డిసెంబర్ 9న ఐఎన్ఎస్ తుషిల్ (INS Tushil) నౌకాదళంలో భాగమవుతోంది.