NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Govt Public Holidays : 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల
    తదుపరి వార్తా కథనం
    AP Govt Public Holidays : 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల
    2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల

    AP Govt Public Holidays : 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 07, 2024
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

    2025లో ఆంధ్రప్రదేశ్‌లో 23 సాధారణ సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొన్ని సెలవులు రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి.

    ఈ సంవత్సరం ఐచ్ఛిక సెలవుల జాబితా కూడా ఉంది. ఈ సెలవుల్లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య వంటి పండుగలు ఆదివారం రోజులకు వచ్చాయి.

    Details

    ఏపీలో సాధారణ సెలవులు - 2025

    భోగి : 13-01-2025(సోమవారం)

    సంక్రాంతి : 14-01-2025(మంగళవారం)

    కనుమ - 15-01- 2025(బుధవారం)

    రిపబ్లిక్ డే : 26-01-2025(ఆదివారం)

    మహా శివరాత్రి : 26-02-2025(బుధవారం)

    హోలీ : 14-03-2025(శుక్రవారం)

    ఉగాది : 30-03-2025(ఆదివారం)

    ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31-03-2025(సోమవారం)

    బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05-04-2025(శనివారం)

    శ్రీరామ నవమి : 06-04-2025(ఆదివారం)

    బి.ఆర్. అంబేద్కర్ జయంతి -14-04-2025(సోమవారం)

    గుడ్ ఫ్రైడే : 18-04-2025(శుక్రవారం)

    ఈదుల్ అజా (బక్రీద్) : 07-06-2025(శనివారం)

    మొహరం : 06-07-2025(ఆదివారం)

    వరలక్ష్మీవ్రతం - 08- 08- 2025(శుక్రవారం)

    స్వాతంత్ర్య దినోత్సవం : 15-08-2025(శుక్రవారం)

    శ్రీ కృష్ణాష్టమి : 16-08-2025(శనివారం)

    వినాయక చవితి : 27-08-2025(బుధవారం)

    ఈద్ మిలాదున్ నబీ : 05-09-2025(శుక్రవారం)

    దుర్గాష్టమి - సెప్టెంబర్ 30, 2025(మంగళవారం)

    మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి : 02-10-2025(గురువారం)

    దీపావళి : 20-10-2025(సోమవారం) క్రిస్మస్ : 25-12-2025(గురువారం)

    Details

    ఏపీలో ఐచ్ఛిక సెలవులు-2025

    న్యూ ఇయర్ - జనవరి 1, 2025(బుధవారం)

    హజ్రత్ అలీ పుట్టినరోజు : 13-01-2025(సోమవారం)

    షాబ్-ఇ-మెరాజ్ : 27-01-2025(సోమవారం)

    షబే ఎ బరాత్ - 14- 02- 2024(శుక్రవారం)

    షాహదత్ HZT అలీ : 22-03-2025(గురువారం)

    జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్ : 28-03-2025(శుక్రవారం)

    మహావీర్ జయంతి : 10.04.2025(గురువారం)

    బసవ జయంతి : 30-04-2025(బుధవారం)

    బుద్ధ పూర్ణిమ : 12-05-2025(సోమవారం)

    ఈద్-ఎ-గదీర్ : 15-06-2025 (ఆదివారం)

    రథ యాత్ర : 27-06-2025(శుక్రవారం)

    9వ మొహర్రం : 05-07-2025(శనివారం)

    శ్రావణ పూర్ణిమ : 15-08-2025(శుక్రవారం)

    పార్సీ నూతన సంవత్సర దినోత్సవం : 15.08.2025(శుక్రవారం)

    మహాలయ అమవాస్య - సెప్టెంబర్ 21, 2025(ఆదివారం)

    యాజ్ దహుమ్ షరీఫ్ : 09-10-2025(గురువారం)

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    ఆంధ్రప్రదేశ్

    Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు తెలంగాణ
    Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన భారతదేశం
    AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం  భారతదేశం
    AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే ఇండియా

    ప్రభుత్వం

    Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్  ఆంధ్రప్రదేశ్
    Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం కేరళ
    Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్  విజయశాంతి
    CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్  రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025