భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

 Supreme Court: మతపరమైన నిర్మాణాలలపై ఇప్పట్లో కొత్త పిటిషన్లు వద్దు.. 'సుప్రీం' సంచలన ఆదేశాలు

దేశంలోని పలు ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త పిటిషన్లను దాఖలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది.

Parliament: ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ 3 లైన్ల విప్‌లు జారీ 

''వన్ నేషన్-వన్ ఎలక్షన్'' బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.

Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్‌ వ్యవస్థ.. విద్యా ప్రమాణాలపై మంత్రి లోకేశ్ ఫోకస్ 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

CM Reventh Reddy: లగచర్ల రైతు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు

తెలంగాణలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

Grandhi Srinivas : వైసీపీకి బిగ్ షాక్.. గ్రంధి శ్రీనివాస్ రాజీనామా 

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఒకే రోజు రెండు పెద్ద షాకులు తగిలాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

One Nation, One Election Bill: వన్ నేషన్, వన్ ఎలక్షన్, సమగ్ర బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం 

దేశంలో ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్ 'జమిలి బిల్లు'కు ఆమోదం తెలిపింది.

Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బుధవారం తొలిసారి దిల్లీ పర్యటనకు వెళ్లారు.

12 Dec 2024

కాజీపేట

Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్‌.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం

కాజీపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు జరుగుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Heavy Rains: తమిళనాడును అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేత

తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

Book fair : హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ 

హైదరాబాద్‌లో ప్రముఖ బుక్‌ ఫెయిర్‌ ఈ నెల 19న ప్రారంభమవుతోంది.

NEET PG 2025: వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ

నీట్ పీజీ-2025 పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది.

Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 

ఏపీ ప్రభుత్వం వస్త్ర రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Ap news: ఓడల నిర్మాణం.. మరమ్మతు కేంద్రాలకు ప్రోత్సాహం.. మారిటైం పాలసీ విధివిధానాలు ఖరారు

తీరప్రాంత అభివృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం మారిటైం పాలసీ ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

AP Govt: జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్‌ భూములను వెనక్కి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది.

Snowfall: జమ్ము కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు వర్షం.. ఎంజాయ్ చేస్తున్న స్థానిక ప్రజలు, పర్యాటకులు..

జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తుండగా, బారాముల్లా, సోనమార్గ్, బందిపోర వంటి అనేక ప్రాంతాలు తెల్లటి మంచు పరుచుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి.

Rammohan Naidu: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభం 

రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ఇప్పుడు ప్రారంభమైంది.

Avanti Srinivas: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా

గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.

Supreme Court: విడాకుల భరణం నిర్ణయించడానికి సుప్రీంకోర్టు 8 మార్గదర్శకాలు జారీ 

తన భార్య పెట్టిన వేధింపులను భరించలేక బెంగళూరులో టెక్కీ అయిన అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది.

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్‌ షా పర్యటన.. నక్సలిజం నిర్మూలనపై కసరత్తు!

డిసెంబర్ 13 నుండి 15 వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పర్యటనలో నక్సలిజం వ్యతిరేక కార్యాచరణకు సంబంధించి కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు.

Nirmala Sitharaman: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని.. రాహుల్ గాంధీపై ఆర్థికమంత్రి ఫైర్.. 

సామాన్యుల జీవితానికి కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరులుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు.

Andhrapradesh: ఏపీ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Andhrapradesh: వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. వాట్సప్‌ ద్వారా పౌరసేవలు

దేశంలోనే తొలిసారిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలను అందించేందుకు, ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు,వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది.

Rajasthan: 56 గంటల పాటు శ్రమించిన దక్కని ప్రాణం..150 అడుగుల లోతున్న బోరుబావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి 

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 150 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ఆర్యన్‌ను రెస్క్యూ సిబ్బంది రక్షించిన విషయం తెలిసిందే.

#NewsBytesExplainer: అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి.. ఎవరికి వ్యతిరేకంగా తీసుకురావచ్చు?

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రచ్చ రచ్చ జరిగింది.

Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ  

రైల్వే సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

M Jethamalani: సోరోస్-సోనియా గాంధీ లింక్స్‌పై విరుచుకుపడిన మహేష్ జెఠ్మలానీ..

బీజేపీ సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ వెల్లడించింది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజులు వర్షాలు.. వెల్లడించిన వాతావరణ శాఖ 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారి కేంద్రీకృతమైంది.

11 Dec 2024

తెలంగాణ

Ande Sri: తెలంగాణ తల్లి విగ్రహంపై అందె శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ"ను రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Guinness Record: భగవద్గీత పారాయణ కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, ఉజ్జయినిల్లో నిర్వహించిన గీతా పారాయణం ప్రపంచ గిన్నిస్ రికార్డును సాధించింది.

Perni Nani Wife: పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు

వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది.పేర్నినాని వైసీపీ హయాంలో బందరు రోడ్‌లోని పొట్లపాడు గ్రామంలో జయసుధ పేరిట గిడ్డంగిని నిర్మించి సివిల్ సప్లైకు అద్దెకు ఇచ్చారు.

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయలు 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర బీజాపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Rammohan Naidu: 2026 జూన్‌ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్‌ నాయుడు 

శంషాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

CBN Collectors Meeting: రేషన్, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానంతరం రాష్ట్ర పునరుద్ధరణ కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెతకడం నాయకత్వ లక్షణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Manish Sisodia: మనీష్‌ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట.. మద్యం పాలసీ కేసులో బెయిల్, షరతులు సడలింపులు 

మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది, ఇందులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరటను అందించింది.

Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఇండియా బ్లాక్ నిరసన.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ గాంధీ గులాబీ, త్రివర్ణ పతాకం అందజేత! 

ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో, పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.

Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్

భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

11 Dec 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత 

ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.

Kazipet Railway station: మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు 

తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి. రైల్వే శాఖ "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" ద్వారా ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపడుతోంది.

Nagababu: నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి

ప్రముఖ నటుడు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే

AAP-Congress: కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పేసిన కేజ్రీవాల్

వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో,ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్‌, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.