నీట్ పరీక్ష విధానం: వార్తలు

NEET PG 2025: వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ

నీట్ పీజీ-2025 పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది.

NEET: రెండంచెల్లో నీట్‌!.. రాధాకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు

జేఈఈ తరహాలో NEET ను రెండంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్‌ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.