భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి

జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) రాష్ట్రంలోని పూంఛ్‌ (Poonch) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

Amitabh Jha: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..

ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లో గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్య సమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ (యుఎన్‌డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్‌సి)గా పనిచేసిన బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది.

PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..! 

వచ్చే ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

AP Fibernet: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విధుల నుంచి 410 మంది తొలగింపు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ పాలనలో నియమితులైన ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో మొదటి విడతగా 410 మంది ఉద్యోగులను తొలగించగా, మరో 200 మందిని తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Narayana: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం.. . సీఎండీతో చర్చించిన మంత్రి నారాయణ

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, జిందాల్ సా ఛైర్మన్ పృధ్వీరాజ్ జిందాల్‌లతో నారాయణ సమావేశమయ్యారు.

24 Dec 2024

తెలంగాణ

Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్ 

కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఇటీవల ఈసీ సవరణలు చేసింది.

Avadh Ojha: ''కేజ్రీవాల్ కృష్ణావతారం''.. ఆప్ చీఫ్‌పై అవధ్ ఓజా ప్రశంసలు..

యూపీఎస్సీ కోచింగ్‌లో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు.

24 Dec 2024

కేరళ

Kerala: కేరళలో న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్‌ ఏర్పాటు!

కేరళలో అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి.

No Detention: 'నో డిటెన్షన్' విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి.. ఏ రాష్ట్రాల పిల్లలు ప్రభావితం అవుతారో తెలుసా?

అన్ని కేంద్రీయ విద్యాలయాలు (కెవిలు), జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్‌విలు) సహా తమ ఆధీనంలోని పాఠశాలల్లో 'నో డిటెన్షన్ పాలసీ'ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసింది.

Rameswaram: రామేశ్వరం తీరంలో బట్టలు మార్చుకునే గదిలో రహస్య కెమెరా.. ఇద్దరి అరెస్ట్

తమిళనాడు రామేశ్వరంలో ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. పుదుకోట్టైకి చెందిన ఒక మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం రామేశ్వర దేవాలయాన్ని సందర్శించారు.

Kolkata RG Kar hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం జరగలేదా? CFSL సంచలన నివేదిక

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నమ్మశక్యంకాని విషయాలు వెలుగుచూశాయి.

Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం 

పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌వి ఎఫ్‌సి) సిఫారసులకు అనుగుణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

24 Dec 2024

తెలంగాణ

VLO: భూ పరిపానలలో సంస్కరణలకు సంబంధించి.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో సంస్కరణలను అమలు చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది.

NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం 

జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు.

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకుపోయిన 1000కి పైగా వాహనాలు

ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో గజగజా వణుకుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మనాలీ మంచు దుప్పటితో కప్పుకుపోయింది.

Free Bus Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు.. రోజుకు రూ.6కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ..? 

విదేశాంగ మంత్రి జై శంకర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.

Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు 

జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు (MLA) తొలి నెల వేతనం అందుకోలేదని సమాచారం.

No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు

కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ చర్యలు చేపట్టింది.

Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ 

భవన నిర్మాణాలకు సంబంధించి ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు మరో షాక్‌.. ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో పెద్ద షాక్‌ తగిలింది.

Chandrababu: అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 2,723 కోట్లతో కొత్త నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

Pune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి

పూణేలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని వాఘోలి చౌక్ ప్రాంతంలో, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై డంపర్ ట్రక్ వేగంగా దూసుకెళ్లింది.

Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పాలనలో యువతకు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించామని పేర్కొన్నారు.

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు 

సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని భావిస్తున్నారు.

Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు  ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్  

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.

Year Ender 2024: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన జల విలయం ఇదే..

ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

Sunny Leone: సన్నీ లియోన్ అకౌంట్‌లోకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిధులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకం మహతారి వందన్ యోజన ద్వారా వివాహిత మహిళలకు అందించే రూ. 1000 సహాయ ధనం, తాజాగా ఒక సంచలనానికి కారణమైంది.

Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 

ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

23 Dec 2024

దిల్లీ

Delhi weather: గ్రాప్‌-4 నిబంధనలు.. ఆందోళనకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. గాలి కాలుష్యం కారణంగా ప్రజలు కళ్లలో మంటలు, ఊపిరాడక ఇబ్బందులు అనుభవిస్తున్నారు.

Rain Alert: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి (మంగళవారం) ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతాలవైపు చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Air India: ఎయిరిండియా విమానంలో ఆర్మ్‌రెస్ట్‌ కోసం కొట్టుకున్న ప్రయాణికులు..

ఎయిర్ ఇండియా విమానంలో రెండు సీట్ల మధ్య ఉన్న ఆర్మ్‌ రెస్ట్‌ కారణంగా ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది.

23 Dec 2024

తెలంగాణ

Hyderabad: నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్‌ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు

శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లు కుటుంబసభ్యులు,సమాజం నుండి చిన్నచూపు ఎదుర్కొంటున్నారని, వారికి తగిన అవకాశాలు కల్పిస్తే వారు కూడా తమ ప్రతిభను నిరూపించగలరని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.

West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో ఒక అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు.

DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డిసెంబర్ 17న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్‌ ప్రభుత్వం అత్యున్నత గౌరవ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌'ను అందించింది.

Child Marriage: బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు.. 416 మంది అరెస్టు

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠిన చర్యలను కొనసాగిస్తోంది.

Raj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులైన రాజ్‌ ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు.

22 Dec 2024

బీజేపీ

Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.