భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Visakha Cruise Terminal: పూర్తి హంగులతో సిద్ధమైన విశాఖ క్రూజ్ టెర్మినల్..
విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలపడానికి క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది.
AP Social Media Campaign: గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో.. సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ వినూత్న క్యాంపెయిన్
ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Hyderabad: కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు పదోన్నతిని అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
PM Modi: 2024లో భారతదేశం సాధించిన విజయాలను పంచుకున్న ప్రధాని మోదీ
2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనుంది. 2025 లోకి ప్రవేశించబోతున్నాము.
Manipur: ఈ ఏడాదంతా దురదృష్టకరంగా గడిచింది.. ప్రజలను క్షమాపణలు కోరిన మణిపుర్ సీఎం..
మణిపూర్‌లో జాతుల మధ్య చెలరేగిన వైరంతో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Year Ender 2024: న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుండి తేజస్ జెట్ వరకు: 2024లో భారత రక్షణ రంగంలో విజయాలు
మనం 2024కు వీడ్కోలు పలకబోతున్న తరుణంలో, గడచిన ఏడాది భారత రక్షణ రంగానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విజయాలను అందించింది.
TS Education Commission: ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ప్రైవేట్ విద్యా సంస్థలను, ఫీజుల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం నియంత్రిస్తోందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ పేర్కొన్నారు. ఆయన అన్నారు.
High Court : రేషన్ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం
మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది.
TTD: తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 21,098 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించారు.
'Extending...help': యెమెన్ లో కేరళ నర్సుకు మరణశిక్ష.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన
యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం పై భారత విదేశాంగశాఖ స్పందించింది.
Perni Nani: రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదైంది.
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలకు మెట్రో సేవలు పొడిగింపు
ప్రపంచ దేశాలు కొత్త సంవత్సరం వేడుకలకు సిద్దమవుతున్నాయి. ఈ సందర్భంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati Construction: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..
నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ త్వరగా ప్రారంభమైంది.
Fraud:ప్రధాని మోదీ కార్యదర్శికి కుమార్తె,అల్లుడినంటూ.. కోట్ల రూపాయలు గుంజిన దంపతులు అరెస్ట్
ఒడిశాలోని ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారులతో తమకు సన్నిహిత సంబంధాలున్నట్టు చెప్పి, ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా చెలామణి అవుతూ అడ్డంగా దొరికిపోయిందో ఓ జంట.
Tamil Nadu: సముద్రం మధ్య గాజు వంతెన.. స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రారంభం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం బంగాళాఖాతం మధ్యలో నిర్మించిన గాజు వంతెనను ప్రారంభించారు.
Anagani Satyaprasad: భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..
ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్ అందించింది. ఏడాది చివరిలో ఒకరోజు ముందే పెన్షన్‌దారులకు డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది.
Hyderabad: నూతన సంవత్సర వేడుకల వేళ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
Free Bus: ఉగాది నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది పండుగ నాటికి అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా గుర్తింపుపొందారు.
CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో 90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..
కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనం ఇచ్చే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది.
Year Ender 2024: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కి ఎలాంటి అవకాశాలు ఉండనున్నాయి
మరి కొద్దీ గంటలలో 2024 ముగియనుంది,2025 కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కాలంలో, మనం గత ఏడాది జరిగిన ముఖ్యమైన సంఘటనలను స్మరించుకుంటూ, ప్రత్యేకంగా 2024 లో జమ్ము కాశ్మీర్ గురించి చర్చిద్దాం.
Year Ender 2024: ఈ ఏడాది దేశానికి 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు; పూర్తి జాబితా ఇదే..!
2024 సంవత్సరానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తరువాత 2025 సంవత్సరపు ప్రారంభం అవుతుంది.
CM Revanth Reddy: హైదరాబాద్‌లో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
Telangana: నిరుద్యోగులకు .. సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త!!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్న విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
Arvind Kejriwal: దిల్లీ ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు.. అర్చకులకు నెలకు రూ.18వేల గౌరవ వేతనం
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.
Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం?.. అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
మసీదుల, దర్గాల కింద శివలింగాలు, పురాతన ఆలయాలు ఉన్నాయని హిందూ వర్గాలు, బీజేపీ నాయకులు కోర్టుల్ని ఆశ్రయిస్తున్న సమయంలో ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
Maha Kumbh Mela 2025: ఏపీ ప్రజలకు అలర్ట్.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు !
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ ఒక మంచి వార్త అందించింది.
VC Sajjanar: స్వార్థపూరిత ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలను నమ్మొద్దు
బెట్టింగ్ యాప్‌లు అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు.
Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్..
దేశంలో మొదటిసారి రైతు రుణమాఫీని అమలు చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ఇచ్చిన మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Himachal Pradesh: మండిలో టూరిస్ట్ టాక్సీపై బండరాయి పడి ముంబై మహిళ మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది.
Year Ender 2024: ఈ ఏడాది విద్యారంగంలో పెనుమార్పులు
2024లో భారతదేశ విద్యావ్యవస్థలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Vijaya Ghee: ఆలయాల్లో 'విజయ' నెయ్యి తప్పనిసరి
రాష్ట్ర దేవాదాయశాఖ నెయ్యి వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.
Year Ender 2024: ఈ ఏడాది అద్భుతమైన విజయాలు, గుండెలను కదిలించిన విషాదాలివే..!
భారతావని 2024లో ఎన్నో ముఖ్య ఘట్టాలు చూసింది.
Mamata Benarjee: నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళల ఉద్యమానికి కేంద్రంగా మారిన సంఘటనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం(డిసెంబర్ 30)పర్యటించనున్నారు.
Rajasthan borewell accident: బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి
రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లా కిరాట్‌పుర గ్రామంలో మూడేళ్ల చేతన ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయిన ఘటన దేశ ప్రజలను విషాదంలో ముంచింది.
Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తుండగా, జనవరి 2 వరకు దీని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.