NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mamata Benarjee: నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న మమతా బెనర్జీ 
    తదుపరి వార్తా కథనం
    Mamata Benarjee: నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న మమతా బెనర్జీ 
    నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న మమతా బెనర్జీ

    Mamata Benarjee: నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న మమతా బెనర్జీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళల ఉద్యమానికి కేంద్రంగా మారిన సంఘటనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం(డిసెంబర్ 30)పర్యటించనున్నారు.

    ఈ ప్రాంతంలో,తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)నేతల భూకబ్జాలు,లైంగిక వేధింపులపై ఈ ఏడాది ప్రారంభంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు.

    ఈ ఆందోళనల అనంతరం,సీఎం మమతాబెనర్జీ ఈ ప్రాంతాన్ని పర్యటించడం ఇదే తొలిసారి.

    ఆమె పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    సందేశ్‌ఖాలీలోని మహిళలు,మాజీ టీఎంసీ నేత షేక్‌ షాజహాన్‌ తన భూములను కబ్జా చేసుకోవడం, లైంగికంగా వేధించడం వంటి ఆరోపణలు చేయడంతో పెద్ద ఎత్తున ఉద్యమించారు.

    తర్వాత,రేషన్‌ స్కామ్‌తో సంబంధించి మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)షేక్‌ షాజహాన్‌ను అరెస్టు చేసింది.

    ఈ పరిణామం నేపథ్యంలో,టీఎంసీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మమతా బెనర్జీ

    దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి   శ్రీలంక
    న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్
    Mamata Banerjee : మహువా మోయిత్రా కేసులో మౌనం వీడిన దీదీ.. ఏమన్నారంటే  మహువా మోయిత్రా
    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  ఛత్తీస్‌గఢ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025