భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
08 Jan 2025
తెలంగాణTg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్.. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు వివిధ వివరాలను సేకరిస్తున్నారు.
08 Jan 2025
హైదరాబాద్Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయికి
2023లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వార్షిక సగటు డిమాండ్ 2917 మెగావాట్ల నుంచి 2024లో 3218 మెగావాట్లకు పెరగడం విశేషం.
08 Jan 2025
జమిలి ఎన్నికలుOne Nation One Election: జమిలి ఎన్నికలు.. నేడు పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం
"ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన"కు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) మొదటి సమావేశం ఈ రోజు (జనవరి 8) జరుగనుంది.
08 Jan 2025
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)Formula E Car Racing Case: నేడు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ ప్రారంభం
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో ఏసీబీ, ఈడీ కీలక పాత్ర పోషించనున్నాయి.
08 Jan 2025
వైఎస్ జగన్మోహన్ రెడ్డిYS Jagan UK Tour: మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
08 Jan 2025
నరేంద్ర మోదీPM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ.. రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
08 Jan 2025
చంద్రబాబు నాయుడుChandrababu: చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా నిర్వహణలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు చేరికయ్యాయి.
08 Jan 2025
ఆంధ్రప్రదేశ్Tirupati: తిరుపతికి ఆరు వరుసల రహదారి.. అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి నాయుడుపేట-రేణిగుంట మధ్య ప్రయాణం ఇంతకాలం నరకంలా అనిపించేది.
07 Jan 2025
కేరళKerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు
2005లో కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
07 Jan 2025
తెలంగాణNew Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?
దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఇంధన విధాన పత్రాన్ని (న్యూ ఎనర్జీ పాలసీ) జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
07 Jan 2025
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిIndiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
07 Jan 2025
అమెరికాH1B Visa: స్వదేశానికి రావాల్సిన అవసరం లేదు.. అమెరికాలోనే హెచ్-1బీ రెన్యువల్
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వీసా కష్టాలు త్వరలో తగ్గనున్నాయి.
07 Jan 2025
ఆంధ్రప్రదేశ్Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో వారి పనితీరును ప్రోత్సహించే పాయింట్లను ఇచ్చే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అమలు చేయాలని యోచిస్తోంది.
07 Jan 2025
ఎన్నికల సంఘంDelhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
07 Jan 2025
తెలుగు దేశం పార్టీ/టీడీపీMinister Narayana: రేరా నిబంధనలపై కీలక మార్పులు.. అనుమతుల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రంలోని స్థిరాస్తి వ్యాపార రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 'రెరా' నిబంధనలను సులభతరం చేసే దిశలో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
07 Jan 2025
చంద్రబాబు నాయుడుCM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక
సౌర, పవన విద్యుత్తుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ,తాజాగా కుప్పంలో కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించారు.
07 Jan 2025
అమిత్ షాBharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు
కేసుల వేగవంతమైన విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత్‌పోల్ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించారు.
07 Jan 2025
కాంగ్రెస్Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల ఘర్షణ
నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
07 Jan 2025
తెలంగాణTGSRTC Special Buses : సంక్రాంతి సందర్భంగా 1740 ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్ళిపోవడంతో, తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సుల సేవలను ఏర్పాటు చేస్తోంది.
07 Jan 2025
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR: ఫార్ములా ఈ-రేసు కేసు.. కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
07 Jan 2025
మహారాష్ట్రHMPV Virus: మహారాష్ట్రలో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్.. ఆరోగ్యశాఖ అప్రమత్తత!
చైనాలో ప్రబలుతున్న 'హ్యూమన్ మెటాన్యుమో వైరస్' (హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది.
07 Jan 2025
గోదావరి నదీNallamala:నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం నిర్మాణం.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు భాగంగా ప్రణాళికలు
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్ నిర్మాణం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
07 Jan 2025
దిల్లీDelhi Elections 2025: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి
త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించనుంది.
06 Jan 2025
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)ACB Rides: కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
కేటీఆర్ ఇంట్లో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
06 Jan 2025
తెలంగాణTelangana Voters: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. పంచాయితీ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ?
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.
06 Jan 2025
హైదరాబాద్Hyderabad: పాతబస్తీ మెట్రో భూసేకరణ.. 40 నిర్వాసితులకు పరిహార చెక్కులు అందజేత
పాతబస్తీ మెట్రో రైలు భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించారు.
06 Jan 2025
హెచ్ఎంపీవీHMPV Virus: నవజాత శిశువులలో వైరస్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోంది?
చైనాలో భయాందోళనలకు కారణమైన HMPV వైరస్ భారతదేశంలో కూడా వేగంగా వ్యాపించటం ప్రారంభించింది.
06 Jan 2025
కేంద్ర ప్రభుత్వంHMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదలతో కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు తీవ్ర భయాందోళనకు దారితీస్తున్నాయి.
06 Jan 2025
సిద్ధరామయ్యHMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన
బెంగళూరులో 3 నెలలు, 8 నెలల వయస్సున్న చిన్నారుల్లో హెచ్‌ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.
06 Jan 2025
ఆర్మీChhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడి.. పదిమంది జవాన్లు మృతి
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు.
06 Jan 2025
తమిళనాడుRN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్..
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు.
06 Jan 2025
మంచు విష్ణుMohan Babu : సుప్రీం కోర్టులో మోహన్ బాబా బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
06 Jan 2025
నరేంద్ర మోదీNarendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను వర్చువల్‌గా ఇవాళ ప్రారంభించారు.
06 Jan 2025
చంద్రబాబు నాయుడుChandrababu: 'స్వర్ణ కుప్పం'.. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, అప్పుల భారంతో నడుస్తోందని టీడీపీ అధినేత. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
06 Jan 2025
గుజరాత్HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు
కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించిన కొద్దిగంటల్లోనే గుజరాత్‌లో మరో కేసు వెలుగు చూసింది.
06 Jan 2025
తెలంగాణTelangana Govt: ఫార్ములా ఈ రేస్ వివాదం.. లావాదేవీలను బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
ఫార్ములా ఈ-రేస్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది.
06 Jan 2025
ఉత్తర్‌ప్రదేశ్Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం
ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరగనుంది.
06 Jan 2025
భారతదేశంHMPV Virus : కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు.. ధృవీకరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
చైనాలో హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో, భారత్‌లో కూడా ఆ వైరస్ పట్ల అలర్ట్ జారీ అయ్యింది.
06 Jan 2025
శ్రీశైలంSrisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
06 Jan 2025
తెలంగాణTelangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం
తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఎంత బంగారం, వెండి ఉందో ఇటీవల దేవాదాయశాఖ అధికారులు వివరించారు.