భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు
తెలంగాణ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రవేశం మరింత పెరుగుతోంది. మార్చి నాటికి దశలవారీగా 314 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది.
Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం
తెలంగాణలో చెక్‌డ్యాంల నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. నాబార్డు నిధులతో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన పనుల్లో మూడోవంతు మాత్రమే పూర్తి అయ్యాయి.
Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం
మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Konaseema: ఆత్రేయపురంలో కేరళ తరహా డ్రాగన్ బోటింగ్ పోటీలు
పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
Atchutapuram: మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది.
Cockfighting: భోగి వేడుకల్లో అట్టహాసంగా కోడి పందెలా సందడి
భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నారు.
Indira Bhawan : ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా గాంధీ
దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయాన్ని దిల్లీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది.
Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.
Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్ ప్రారంభం
జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.
Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.
CM Stalin: జాతీయ గీతంపై వివాదం.. సీఎం స్టాలిన్‌పై గవర్నర్ విమర్శలు
తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు మరింత ముదురుతున్నాయి.
Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్‌షిప్) విధానంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!
తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు గడువు పెంపు
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది.
Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిపై దాడులు కొనసాగుతున్నా, పందెం నిర్వాహకులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.
Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
2025 గణతంత్ర దినోత్సవం కోసం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కొత్త మద్యం బ్రాండ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ.12,000 పెట్టుబడి సాయాన్ని రైతులకు పంపిణీ చేయనున్నారు.
Hyderabad: జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జనవరి 13 నుంచి 15 వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
Bhuvanagiri: భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం.. కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
APSRTC: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రయాణికులకు శుభవార్త
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది.
Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం
దిల్లీ లిక్కర్ పాలసీ వివాదం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెలుగులోకి రావడం ఈ వ్యవహారానికి మరింత ఊతమిచ్చింది.
HMPV: అస్సాంలో 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్
అస్సాంలో 10 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు.
Madhya Pradesh: ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన ప్రేమికుడు
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.
CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.
Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు
సిద్ధిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.
Polavaram Project: రాజీవ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పర్యటన
కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టును ఇవాళ సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది.
Kerala: కేరళలో దారుణం.. 18 ఏళ్ల అథ్లెట్‌పై 60 మందికి పైగా లైంగిక వేధింపులు
కేరళలో అమానవీయమైన ఘటన వెలుగులోకొచ్చింది. 18 ఏళ్ల అథ్లెట్‌పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Vijayanand: త్వరలో వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు
త్వరలో వాట్సాప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా వెల్లడించారు.
Andhra Pradesh: మరో పథకానికి కొత్త పేరు.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాల పేర్లను మారుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లను తొలగించి, కొత్తగా నామకరణం చేస్తోంది.
Sankranti Effect: సంక్రాంతి పండగ కోసం పల్లెబాట.. టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల కష్టాలు
సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లేందుకు పట్టణాల్లోని ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. ఇప్పటికే చాలామంది తమ గ్రామాలకు చేరుకోగా, మరికొందరు ప్రయాణంలో ఉన్నారు.
Punjab: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
IMD: అన్ డివైడెడ్ ఇండియా పేరుతో వేడుకలు.. హాజరుకానున్న పాక్, బంగ్లాదేశ్..!
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వసంతంలోకి ప్రవేశించింది. ఇది వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి మనకు ఎల్లప్పుడూ హెచ్చరికలు ఇచ్చే కీలక సంస్థ.
Telangana: తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలో ఇండ్లులేని పేదల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది.
APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది.
INDIA alliance: ఇండియా కూటమిలో విభేదాలు..శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమి మధ్య విభజనకు కారణమయ్యాయి.
Chhota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
అండర్‌వర్డ్ డాన్ చోటా రాజన్ అనారోగ్యానికి గురయ్యాడు.
TS High Court: 'గేమ్ ఛేంజర్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపు,ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది.
Income Tax Raids: తనిఖీలకు వెళ్లిన ఆదాయపన్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,నగదుతో పాటు మొసళ్లు
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Sankranthi Holidays: రేపటి నుండి స్కూళ్లకు నుంచి సంక్రాంతి సెలవులు.. 18న పునఃప్రారంభం
తెలంగాణలో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.