భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
18 Jan 2025
ఛత్తీస్‌గఢ్Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతతో సహా 17 మంది మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
18 Jan 2025
కిషన్ రెడ్డిKishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
18 Jan 2025
బెంగళూరుAero India Show: బెంగళూరులో ఏరో ఇండియా షో.. మాంసం విక్రయాలపై నిషేధం
బెంగళూరులో నిర్వహించనున్న 'ఏరో ఇండియా షో' నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక కీలక నిర్ణయం తీసుకుంది.
18 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.
18 Jan 2025
రాజమహేంద్రవరంRajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ
రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో 64 ఏళ్ల మడగల మూర్తి, 68 ఏళ్ల గజ్జల రాములమ్మ మధ్య అరుదైన వివాహం జరిగింది.
18 Jan 2025
కోల్‌కతాKolkata Doctor Case: నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టులో నిందితుడి అవేదన
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.
18 Jan 2025
దిల్లీ#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?
రాజకీయ లాభాల కోసం ఎన్నికల ముందు ఉచిత పథకాలను ప్రకటించడం భారతదేశంలో సాధారణమైపోయింది.
18 Jan 2025
కోల్‌కతాKolkata Rape Case: ఆర్జీకర్ హత్యాచార కేసు.. సంజయ్ రాయ్ దోషిగా నిర్ధారణ
గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపింది.
18 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో హామీ ఇచ్చారు.
18 Jan 2025
బడ్జెట్Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశం మొత్తం ఈ బడ్జెట్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి నెలకొంది.
18 Jan 2025
పోలవరంPolavaram Project: పోలవరం డయాఫ్రం వాల్.. కొత్త నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రణాళికలు రూపొందించారు.
18 Jan 2025
తెలంగాణNew Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి
పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
17 Jan 2025
అమిత్ షాAmitshah: రేపు ఏపీలో అమిత్ షా టూర్.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
17 Jan 2025
పార్లమెంట్Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి.
17 Jan 2025
విశాఖపట్టణంVizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
17 Jan 2025
హైదరాబాద్Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం.. అమిత్ కుమార్ గ్యాంగ్ కోసం పోలీసుల ముమ్మర వేట
కలకలం రేపిన హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
17 Jan 2025
బీజేపీDelhi BJP Manifesto: గర్భిణీలకు రూ.21వేలు.. 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో దిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది.
17 Jan 2025
దిల్లీAyushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్ సర్కార్‌కు ఊరట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
17 Jan 2025
ఆంధ్రప్రదేశ్AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
17 Jan 2025
ఒడిశాOdisha: సిమెంట్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
ఒడిశా రాష్ట్రం, సుందర్‌ఘర్ జిల్లా రాజ్‌గంగ్‌పూర్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది.
17 Jan 2025
నరేంద్ర మోదీPM Modi: ఆటో పరిశ్రమ అభివృద్ధిలో దేశం కీలక పాత్ర.. భారత్ మొబిలిటీ ఎక్స్ పో లో ప్రధాని
దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణ కోసం ప్రభుత్వం పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీతెలిపారు.
17 Jan 2025
రాహుల్ గాంధీRahul Gandhi :ఢిల్లీ ఎయిమ్స్‌లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు
దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వస్తున్నారు.
17 Jan 2025
ఛత్తీస్‌గఢ్Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 19 మంది మావోయిస్టుల మృతి!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించారు.
17 Jan 2025
ఆంధ్రప్రదేశ్Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది.
17 Jan 2025
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు
భారీ రుణభారంతో ప్రతియేటా అసలు, వడ్డీ చెల్లింపుల కోసం పెద్దమొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా పరిస్ధితుల్లో రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రయత్నిస్తోంది.
17 Jan 2025
విశాఖపట్టణంVizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారానికి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
16 Jan 2025
సుప్రీంకోర్టుGodra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం
2002లో గోద్రా రైలు ఘటనపై విచారణను ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
16 Jan 2025
గణతంత్ర దినోత్సవంRepublic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
16 Jan 2025
ఆంధ్రప్రదేశ్KRMB: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో బిగ్ రిలీఫ్ లభించింది.
16 Jan 2025
జమ్ముకశ్మీర్Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామం అంతుచిక్కని మరణాల కారణంగా భయభ్రాంతులకు గురవుతోంది.
16 Jan 2025
కేరళGopan Swamy 'Samadhi': కేరళ సమాధి కేసులో ఆసక్తికర మలుపు.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు
కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నెయ్యట్టింకర సమాధి కేసు ఆసక్తికర మలుపు తీసుకుంది.
16 Jan 2025
చంద్రబాబు నాయుడుAndhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదల సమస్యను అధిగమించేందుకు కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టారు.
16 Jan 2025
దయా నాయక్Saif Ali Khan: సైఫ్ ఇంటిని పరిశీలించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఎవరీ దయానాయక్..
సినీ నటుడు సైఫ్ అలీఖాన్ దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
16 Jan 2025
తెలంగాణTg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..?
తెలంగాణ ప్రభుత్వం భూమిలేని నిరుపేద కూలీల కోసం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని ప్రకటించింది.
16 Jan 2025
కర్ణాటకBidar: బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్
బీదర్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి.
16 Jan 2025
దిల్లీDelhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
16 Jan 2025
ఆంధ్రప్రదేశ్AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రివర్గం సమావేశం జరగనుంది.
16 Jan 2025
హైదరాబాద్Hyderabad Literary Festival: హైదరాబాద్ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ
హైదరాబాద్‌లో జరిగే సాహితీ పండగ (లిటరరీ ఫెస్టివల్ -హెచ్‌ఎల్‌ఎఫ్) 24 నుండి 26 వరకు హైటెక్ సిటీ లోని సత్వ నాలెడ్జ్ సిటీ, టీ హబ్‌లలో నిర్వహించనున్నారు.
16 Jan 2025
నాగార్జునసాగర్Nagarjuna Sagar: వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం.. శ్రీశైలం నుంచి కేవలం 3,058 క్యూసెక్కులు
నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిమట్టం తీవ్రంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం నుండి సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి కేవలం 3,058 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.
16 Jan 2025
ఆంధ్రప్రదేశ్Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ సంసిద్ధత
ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది.