భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Uttam Kumar Reddy: రేషన్ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్ ప్రకటన
తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ 'మధ్యతరగతి మ్యానిఫెస్టో' విడుదల
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Ramesh Bidhuri: అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించుకుంటున్న తరుణంలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, విపక్ష బిజేపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది.
Agriculture: కుంభమేళా ఎఫెక్టు.. కొనసీమ కొబ్బరికి రెట్టింపు డిమాండ్!
కోనసీమ కొబ్బరికి ఈ సారి రెండు విధాలా కలిసొచ్చాయి. గతంలో ధరలు ఉన్నప్పుడు దిగుబడి తక్కువగా ఉండేది. దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మకాలు నామమాత్రంగా ఉండేవి.
Telangana: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య 11 రేడియల్ రోడ్లపై ప్రభుత్వం కసరత్తు
ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్),బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) మధ్య 11 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు
అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డిలో నాలుగు వరుసలుగా విస్తరణకు సంబంధించి రెండు కీలక ప్యాకేజీలకు ఆమోదం లభించింది.
AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం
అనంతపురం నుండి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డీలో రెండు ముఖ్యమైన ప్యాకేజీలను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు.
APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులతో 3 రోజులు రికార్డు స్థాయిలో ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు వచ్చిన ప్రయాణికులు, తిరిగి వెళ్లిన వారికోసం ఏపీఎస్‌ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులను నడిపించి రూ.21.11 కోట్ల రాబడిని సాధించింది.
KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు
కృష్ణానదీ యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
PM Modi: బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమం నేడు పదేళ్ల దిశగా పురోగతిని చవిచూసింది.
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
One year BEd: వన్ ఇయర్ బీఈడీ తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలు.. పూర్తి వివరాలివే
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) వన్ ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశాలు చర్చించింది.
Nara Lokesh: భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ.. రక్షణ పరికరాల తయారీపై చర్చలు
దావోస్‌లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ బి కల్యాణితో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
Grama Sabalu: తెలంగాణలో గ్రామసభలు.. కొత్తగా 47,413 దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో మొదటి రోజు (మంగళవారం) 47,413 కొత్త దరఖాస్తులు అందాయి.
Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు
బాంబే హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో సంజయ్ రాయ్ జీవితఖైదుపై విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు శిక్ష ఖరారైంది.
MEIL: తెలంగాణలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు..
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మెఘా ఇంజనీరింగ్ (MEIL) సంస్థతో మూడు ప్రధాన ఒప్పందాలను కుదుర్చుకుంది.
Padamarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు.
AP Liquor Shops: గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయింపు.. నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
APPSC Group 1 Mains Exam Schedule: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి.
Delhi Assembly Elections: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 699 మంది పోటీకి సిద్ధం.. అత్యధికంగా న్యూదిల్లీలో..!
దేశ రాజధాని దిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
Delhi: ఆప్ కార్యకర్తలపై రమేష్ బిధూరి మేనల్లుడు దాడి.. ఈసీకి ముఖ్యమంత్రి అతిషి ఫిర్యాదు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Election 2025) తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు.
Janasena: 'డిప్యూటీ సీఎం' అంశంపై నేతలు స్పందించవద్దు.. జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనపై పలువురు టీడీపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Maoist Leader Chalapati: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి హతం.. అతనిపై రూ.కోటి రివార్డు! ఇంతకీ అతను ఎవరంటే?
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు.
Gautam Adani: మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్ అదానీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కన్నుల పండువగా జరుగుతోంది.
Chandrababu: గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్.. దావోస్‌లో చంద్రబాబు ప్రసంగం
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారతీయుల వ్యాపార ప్రతిభను ప్రశంసించారు.
Telangana New Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో మీ పేరు లేకాపోతే ఇలా దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పక్షాలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Manish Sisodia: రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్,బీజేపీల మధ్య మాటల యుద్ధం
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది.
Amit Shah: దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది : అమిత్ షా
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
Kolkata doctor murder case: కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..!
ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలనం సృష్టించిన సంజయ్ రాయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.
Chandrababu : దావోస్‌లో చంద్రబాబు బృందం.. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Ap Aadhaar Camps: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు
ఆంధ్రప్రదేశ్'లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Pawan Kalyan: గ్రామీణ అభివృద్ధి కోసం పంచాయతీల గ్రేడ్ల విభజన.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్ స్నాన్'
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా, ఈ నెల 29న రెండో 'అమృత్ స్నాన్'ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Cold winds: అల్లూరి జిల్లాలో చలిగాలులు.. 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Kishan Reddy: దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి: కిషన్‌రెడ్డి
దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. పదేళ్లలో 8 లక్షల మంది విద్యార్థుల తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Weather Update: మరో వారం చలి ప్రభావం..ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.