English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్ 
    బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్

    PM Modi: బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమం నేడు పదేళ్ల దిశగా పురోగతిని చవిచూసింది.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం సోషల్‌ మీడియాలో కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ''నేటితో ఈ ఉద్యమానికి పదేళ్లు పూర్తి అవుతున్నాయి.

    గత దశాబ్దంలో ఇది ఒక ముఖ్యమైన మార్పు, ప్రజల ఆధారిత చొరవగా రూపాంతరించుకుంది. అన్ని వర్గాల సహకారం అందుకుంది'' అని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికపై పోస్ట్‌ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

    Today we mark 10 years of the #BetiBachaoBetiPadhao movement. Over the past decade, it has become a transformative, people powered initiative and has drawn participation from people across all walks of life.

    — Narendra Modi (@narendramodi) January 22, 2025
    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఉద్యమం దేశంలో మహిళల హక్కులను కాపాడేందుకు, వారి విద్యకు భరోసా కల్పించేందుకు..

    ఈ ఉద్యమం లింగ సమానత్వం, పక్షపాతాల్ని ఎదుర్కొనే లక్ష్యాన్ని సాధించింది. ఆడపిల్లలకు విద్య, అవకాశాలను అందించే దిశగా ఈ కార్యక్రమం శక్తివంతమైన మార్గాన్ని సృష్టించింది. ''ఆడపిల్లల లింగ నిష్పత్తిని సమానంగా చేయడానికి ప్రజలు, కమ్యూనిటీలు చేసిన కృషికి, అంకితభావానికి నాకు ధన్యవాదాలు'' అని మోదీ తెలిపారు.

    ప్రస్తుతం, చిన్న పిల్లల లింగ నిష్పత్తి తగ్గిపోయిన జిల్లాలు గణనీయమైన పురోగతిని సాధించాయి.అవగాహన ప్రచరాలు లింగ సమానత్వం, ప్రాధాన్యత గురించి ప్రజలలో అవగాహనను పెంచడంలో సఫలమయ్యాయి. ''ఈ ఉద్యమం దేశంలో మహిళల హక్కులను కాపాడేందుకు, వారి విద్యకు భరోసా కల్పించేందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది'' అని మోదీ పేర్కొన్నారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    బేటీల హక్కులను రక్షించడం కొనసాగిద్దాం

    ''ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం, కింద నుండి పైకి తీసుకెళ్లడం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. మన బేటీల హక్కులను రక్షించడం కొనసాగిద్దాం, వారి విద్యను నిర్ధారిద్దాం. మన సమాజంలో ఏ వర్గం, ఏ వివక్ష లేకుండా సమాన అభివృద్ధి సాధిద్దాం. రాబోయే కాలంలో మన దేశం కుమార్తెలకు గొప్ప అవకాశాలు అందుతాయి'' అని ప్రధాని మోదీ ధృవీకరించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Jupiter: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బృహస్పతిపై.. వందల రెట్ల కాంతి (వీడియో)  సైన్స్ అండ్ టెక్నాలజీ
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు డౌన్‌  స్టాక్ మార్కెట్
    CREA Report: కాలుష్యంలో కొత్త రికార్డును బద్దలు కొట్టిన ఢిల్లీ.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..? దిల్లీ
    Google: 10 సంవత్సరాల తర్వాత గూగుల్ 'G' చిహ్నంలో మార్పు  గూగుల్

    నరేంద్ర మోదీ

    FIEO: భారత్‌ హార్డ్‌వేర్ ఎగుమతుల్లో కీలకమైన వృద్ధి.. గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి భారతదేశం
    PM Modi: "రిఫార్మ్,పెర్ఫార్మ్,ట్రాన్స్‌ఫార్మ్ మంత్రం ద్వారా భారతదేశం విజయం సాధించింది": ప్రధాని మోదీ  భారతదేశం
    lic bima sakhi yojana: మహిళలకి గుడ్​న్యూస్​- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ  బిజినెస్
    Kareena Kapoor: ప్రధాని మోదీతో కపూర్‌ కుటుంబం సమావేశం.. ఆటోగ్రాఫ్ పొందిన కరీనా బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025