భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Supreme Court: పీజీ మెడికల్ సీట్లలో నివాస ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏమందంటే?
పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత కోటాను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది.
Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది.
Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..?
ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు.
Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్'కు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర
కేంద్ర క్యాబినెట్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)కి ఆమోదం తెలిపింది.
Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!
రిపబ్లిక్‌డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానం సాధించింది.
PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?
యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు
హైదరాబాద్ నగరంలో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
AP Budget Session: ఏపీలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, దిల్లీలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే!
ప్రఖ్యాత ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా 2025 లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘోర విషాదాన్ని మిగిల్చింది.
MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతీ రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన
అయోధ్యలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేయడానికి, రామ్ లల్లా దర్శనార్థం భక్తులు అక్కడికి వస్తున్నారు.
Andhrapadesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం.. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేడియం నిర్మించనున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.
Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో (Kumbh Mela) ఘోర తొక్కిసలాట సంభవించింది.
Land Registrations: భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో ధరలు పెరగాలని అంచనా వేసినా, పెద్దగా మార్పులు జరగలేదు.
Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజున విపరీతమైన రద్దీ ఏర్పడిన కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
EC: రాత్రి 8 కల్లా ఆధారాలు చూపించండి.. యమునాలో 'విషం' ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు
హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదిలో విషం కలిపేందుకు ప్రయత్నించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
India-Canada: ఎన్నికల్లో భారత్ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై విమర్శలు చేసింది.
Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్ సేవలకు పద్మ విభూషణ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్‌కు పద్మ విభూషణ్ ప్రకటించారు.
Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం
మంత్రి నారా లోకేశ్ పాఠశాలల్లో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు కో-కరికులం కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
CM Chandrababu: బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి
రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో నిర్ధారితంగా శంకుస్థాపన జరిగేలా ఎంపీలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Kumbhamela: మహా కుంభమేళాలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి 15 మంది మృతి!
మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు విశాల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.
work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే!
వారానికి 72 గంటలు లేదా 90 గంటలు పని చేయాలని ఇటీవల పెద్ద ఎత్తున చర్చ సాగింది.
AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు
ఏపీ పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో మరింత వేగాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ.. భక్తులకు అడ్వైజరీ జారీ చేసిన అధికారులు
మహా కుంభమేళాలో (Kumbh Mela 2025) పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలిపోతున్నారు.
Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
దేశ రాజధాని దిల్లీలో ఘోర దుర్ఘటన జరిగింది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
Maharastra: ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై బ్యాన్.. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించేందుకు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
Delhi Elections: ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ తాహిర్ హుస్సేన్‌కు సుప్రీంకోర్టు మంగళవారంనాడు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.
Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ
భారత దేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ జరిపిన కాల్పులపై విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.
Atishi: దిల్లీ సీఎం ఆతిశీపై పరువు నష్టం పిటిషన్.. ఎన్నికల వేళ సీఎంకి ఊరట
అసెంబ్లీ ఎన్నికల సమీపంలో,దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనాకి (Atishi) ఊరట లభించింది.
Parliment Session: జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం అవుతున్నాయి. తొలి రోజు, శుక్రవారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!
వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్‌లో భాగంగా రైల్వేకు కేటాయించే నిధుల్లో రాష్ట్రానికి ఎంత మేరకు అందజేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
PM Modi: 'కోల్డ్ ప్లే' ప్రదర్శనల గురించి ప్రధాని ప్రస్తావన.. కాన్సర్ట్ ఎకానమీకి మోదీ బూస్ట్
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన బ్రిటీష్ రాక్ బ్యాండ్ 'కోల్డ్‌ప్లే' ఇప్పుడు భారత యువతలోనూ హర్షాతిరేకాలను కలిగిస్తోంది.
Weather: ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ..అసలేమైంది?
ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కేరళ, మాహె, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వైదొలిగాయి.
Dera Baba: బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్
హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ మంజూరైంది.
Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
DGP: ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు: డీజీపీ
ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు
రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది.
Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు రానున్న అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.