భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
24 Jan 2025
తెలంగాణHyderabad: అలకనంద ఆసుపత్రి 'కిడ్నీ రాకెట్' కేసు.. తెలంగాణ సీఐడీ చేతికి .. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు
హైదరాబాద్ నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన 'కిడ్నీ రాకెట్' కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
24 Jan 2025
దిల్లీDelhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఒకదానికొకటి సవాలు విసురుకుంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
24 Jan 2025
బడ్జెట్ 2025Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2025-26 (Budget 2025-26) తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) సంప్రదాయ హల్వా వేడుకను నేడు నిర్వహించనుంది.
24 Jan 2025
మహారాష్ట్రMaharastra: మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
మహారాష్ట్ర రాష్ట్రం భండారా జిల్లాలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు జరిగింది.
24 Jan 2025
దిల్లీFIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత
ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.
24 Jan 2025
కర్ణాటకBDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ.2.3 కోట్లు చోరీ
కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు.
24 Jan 2025
గుజరాత్Bomb threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ రోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
24 Jan 2025
మంకీపాక్స్Mpox Cases In India: దుబాయ్తి నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్.. కర్ణాటకలో కేసు నమోదు..
భారతదేశంలో తాజాగా మరో మంకీపాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి.
24 Jan 2025
తెలంగాణIndiramma Housing scheme: గ్రామసభల్లో భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో.. లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
24 Jan 2025
మనీష్ సిసోడియాManish Sisodia: 'నేను తీహార్‌లో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది'.. మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
24 Jan 2025
వాతావరణ మార్పులుDense Fog: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు
తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది.
24 Jan 2025
ఆంధ్రప్రదేశ్Andhra News: పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు.. ఏపీ మారిటైం బోర్డు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని ఓడరేవులు (పోర్టులు) వద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
24 Jan 2025
విశాఖపట్టణంVisakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకెళ్లుతున్నాయి.
23 Jan 2025
జమ్ముకశ్మీర్Rajouri: రాజౌరిలో మిస్టరీ మరణాలు.. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదన్న కేంద్రమంత్రి..
జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు తీవ్ర కలవరానికి కారణమవుతున్నాయి.
23 Jan 2025
నారా లోకేశ్Nara Lokesh: కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే ఏపీకి గుడ్‌న్యూస్ రాబోతోంది : మంత్రి లోకేశ్
దావోస్ పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
23 Jan 2025
కాంగ్రెస్Delhi Assembly Elections 2025: ఆప్ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ.. ఆప్‌పై పవన్ ఖేరా కాంగ్రెస్ విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.
23 Jan 2025
విశాఖపట్టణంVizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?
ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నారు.
23 Jan 2025
ముంబైBomb Threat: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు
ముంబై నగర ఆర్థిక రాజధానిలోని ఒక పాఠశాలలో బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat)కలకలం సృష్టించింది.
23 Jan 2025
చంద్రబాబు నాయుడుDrone city': చంద్రబాబు కలల ప్రాజెక్టు.. ఆంధ్ర ప్రదేశ్ 'డ్రోన్ సిటీ'..
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రతిష్టాత్మక 'డ్రోన్ సిటీ' ప్రాజెక్ట్ వివరాలను పంచుకున్నారు.
23 Jan 2025
హైదరాబాద్Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
గురుమూర్తి, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డీఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
23 Jan 2025
మహారాష్ట్రSaif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే.
23 Jan 2025
తెలంగాణAmazon: తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకు వచ్చిన దిగ్గజ సంస్థ అమెజాన్
తెలంగాణలో భారీ పెట్టుబడికి అమెజాన్ (Amazon) ముందుకు వచ్చింది.
23 Jan 2025
జమ్ముకశ్మీర్Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం
అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు.
23 Jan 2025
తెలంగాణRahul Bojja: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి ఎత్తిపోతల నీటి మళ్లింపు... రూ.1,800 కోట్లతో అనుమతి
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించే పనికి నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతిని జారీ చేసింది.
23 Jan 2025
తెలంగాణTelangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ
తెలంగాణలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి భారతీయ వ్యవసాయ బీమా సంస్థ (ఏఐసీ) ముందుకొచ్చింది.
23 Jan 2025
గణతంత్ర దినోత్సవంEtikoppaka: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం
ఈ నెల 26న, కర్తవ్యపథ్‌లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం 26 శకటాలు పరుగులు తీయనున్నాయి .
23 Jan 2025
ఆంధ్రప్రదేశ్Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు
కేరళలోని అలెప్పీలో బోటు షికారు మాదిరిగా సౌకర్యాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
23 Jan 2025
చంద్రబాబు నాయుడుChandraBabu: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ రాజకీయ వారసత్వంపై చర్చలు మళ్ళీ ప్రారంభమయ్యాయి.
23 Jan 2025
హైదరాబాద్HCL New Campus: హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ప్రారంభించనున్న హెచ్‌సీఎల్.. 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ త్వరలో హైదరాబాద్‌లో ఒక కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించబోతోంది.
23 Jan 2025
సుబ్రమణ్యం జైశంకర్S Jaishankar: సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ (S Jaishankar) న్యాయబద్ధమైన వలసలను భారత ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.
23 Jan 2025
నిజామాబాద్Armour Turmeric: ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపుకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) త్వరలో రానుంది.
22 Jan 2025
రైలు ప్రమాదంTrain accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
22 Jan 2025
కాంగ్రెస్Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
దేశ రాజధానిలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆరోగ్యశాఖలో ఆప్ సర్కారం రూ.382 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు.
22 Jan 2025
ఉత్తర్‌ప్రదేశ్Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్
మహా కుంభమేళాలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు.
22 Jan 2025
రైల్వే స్టేషన్Eat Right Station certification: విజయవాడ, అన్నవరం, గుంటూరు రైల్వే స్టేషన్లకు '5 స్టార్ ఈట్ రైట్' రేటింగ్
విజయవాడ రైల్వే స్టేషన్, భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి అత్యుత్తమ పరిశుభ్రత, సురక్షితమైన ఆహార ప్రమాణాలను అమలు చేసినందుకు '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్‌ను పొందింది.
22 Jan 2025
నితీష్ కుమార్Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
బీజేపీ ప్రభుత్వానికి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఓ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
22 Jan 2025
హైకోర్టుTG High Court: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
22 Jan 2025
యుపిఎస్సిUPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త.
22 Jan 2025
పశ్చిమ బెంగాల్'Arjikar' case: 'ఆర్జీకర్' కేసు.. దోషి శిక్షపై బెంగాల్ హైకోర్టు కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఆర్జీకర్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో, దోషి సంజయ్ రాయ్ శిక్షపై కోల్‌కతా హైకోర్టు బుధవారం కీలక విచారణ చేపట్టింది.
22 Jan 2025
అమరావతిAmaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం
రాజధాని అమరావతి నిర్మాణానికి ₹11,000 కోట్లను విడుదల చేయడానికి హడ్కో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.