NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Assembly Elections 2025: ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ.. ఆప్‌పై పవన్ ఖేరా కాంగ్రెస్‌ విమర్శలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi Assembly Elections 2025: ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ.. ఆప్‌పై పవన్ ఖేరా కాంగ్రెస్‌ విమర్శలు
    ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ.. ఆప్‌పై పవన్ ఖేరా కాంగ్రెస్‌ విమర్శలు

    Delhi Assembly Elections 2025: ఆప్‌ అంటే ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ.. ఆప్‌పై పవన్ ఖేరా కాంగ్రెస్‌ విమర్శలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.

    పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ, ప్రతి పార్టీ తమ వ్యూహాలను మరింత బలపరుస్తోంది.

    అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

    తాజాగా, కాంగ్రెస్‌ పార్టీ ఆమ్‌ ఆద్మీని "ఆల్కహాల్‌ ఎఫెక్టెడ్‌ పార్టీ" (మద్యం ప్రభావిత పార్టీ)గా విమర్శించింది.

    వివరాలు 

    మద్యం అలవాటు మనిషిని, అతని కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంది 

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్‌ ఖేరా గురువారం మీడియాతో మాట్లాడుతూ, "మద్యం ఆరోగ్యానికి హానికరమేనని మనందరికీ తెలుసు. మద్యం అలవాటు మనిషిని, అతని కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ, మద్యం ద్వారా డబ్బు సంపాదించాలని బతుకుతున్న ఆప్ పార్టీ యెడమవుతుంది. మద్యం వ్యాపారం ద్వారా ఢిల్లీని ఎలా నాశనం చేసినట్లు మనం చూశాం. ఇప్పుడు ఓ ఆడియో క్లిప్‌ను వినిపిస్తాను. ఆ క్లిప్‌లో ఆప్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన విద్యాశాఖ మంత్రి, ఎక్సైజ్‌ మినిస్టర్‌ ఎలా కుంభకోణం చేశారో మీరు వినవచ్చు" అని అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న పవన్‌ ఖేరా

    शराब स्वास्थ्य के लिए हानिकारक है और शराब की लत इंसान, उसके परिवार और समाज को बर्बाद कर देती है- ये हम सब जानते हैं।

    लेकिन शराब से पैसा बनाने की लत से न सिर्फ इंसान, समाज बल्कि पूरा शहर खराब हो जाता है।

    हम सबने देखा है कि कैसे AAP (Alcohol Affected Party) ने शराब के जरिए पूरी… pic.twitter.com/MZld4aS4DP

    — Congress (@INCIndia) January 23, 2025

    వివరాలు 

    ఢిల్లీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా పవన్‌ ఖేరా వ్యాఖ్యలు

    పవన్‌ ఖేరా కేజ్రీవాల్‌ వ్యాఖ్యను జ్ఞాపకం చేస్తూ, "కేజ్రీవాల్‌ గారు ఒకప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, 'ప్రతి రోగానికి ఔషధం నాకు ఉంది' అని. కానీ అలా ఏ ఔషధం కనపడలేదు. కానీ మద్యం కుంభకోణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కుంభకోణంలో మొత్తం ప్రభుత్వం మునిగిపోయింది" అని విమర్శించారు.

    ప్రస్తుతం పవన్‌ ఖేరా వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది! జమ్ముకశ్మీర్
    TG Govt Scheme : తెలంగాణ మహిళలకు కొత్త అవకాశాలు.. త్వరలోనే కొత్త పథకం అమలు! తెలంగాణ
    YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ వైఎస్ షర్మిల
    Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025