భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ
తెలంగాణ ఇప్పుడు వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నా, మరికొన్ని పంటల సాగులోనూ ఈ రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకునే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది.
Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!
సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
Ghaziabad: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో భారీ పేలుడు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Tech Mahindra: సత్యం కేసులో టెక్ మహీంద్రకు హైకోర్టులో ఊరట
సత్యం కంప్యూటర్స్ స్కాంలో ఇరుక్కొన్న ఈ సంస్థను చేజిక్కించుకున్న టెక్ మహీంద్రకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది.
Nara Lokesh: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ: నారా లోకేశ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Andhra pradesh: నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువలు.. కొన్నిచోట్ల తగ్గింపు.. మరికొన్ని చోట్ల యథాతథం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.
Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ 2025-26.. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, ఈ రోజు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.
TDP : టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం.. కడపలో మహానాడు..!
టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరిగింది. మూడున్నర గంటల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమైన అంశాలపై చర్చించారు.
Modi-Trump: 'మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Priyanka Gandhi: 'మీడియా వక్రీకరించింది'.. రాష్ట్రపతిని సోనియా గౌరవించారు: ప్రియాంక గాంధీ
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
Economic Survey: ఆర్థిక సర్వే కీలక వివరాలు.. 60 గంటల పనితో ఆరోగ్య సమస్యలు..!
దేశ వ్యాప్తంగా ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్థిక సర్వే (Economic Survey) కీలకమైన వివరాలను వెల్లడించింది.
'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..
బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Delhi Politics: కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఎన్నికల ముందు ఆప్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
మరో ఐదు రోజులలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections)పోలింగ్ జరగనున్న తరుణంలో దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.
Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే హరియాణా ప్రభుత్వం కుట్రలు: కేజ్రీవాల్
త్వరలో జరిగే దిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో హర్యానా ముఖ్యమంత్రి తనపై కుట్ర చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Budget 2025: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే (Economic Survey 2024-25)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే..
నిత్యం వేల సంఖ్యలో ఓపీ (OP), వందలాది మంది ఇన్‌పేషెంట్‌లు ఉండే ఉస్మానియా ఆసుపత్రి ఎప్పుడూ సందడిగా ఉంటుంది.
Budget Session:భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే లక్ష్యం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు.
GBS case: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ తొలి కేసు నమోదు
హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదు అయ్యింది.
AP High Court: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం..
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Parliament budget session: నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఇవి ఆరంభమవుతాయి.
Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్న నిరసన చేపట్టారు.ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆమె చెత్తను పోశారు.
Kumaraswamy: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తాం: కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, దాన్ని పునఃనిర్మించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) తెలిపారు.
MUDA scam: సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్.. ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)లోని కీలక అధికారులపై జరిగిన భారీ భూ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బయటపెట్టింది.
Rakesh Rathore Arrested: సీతాపూర్ ప్రెస్‌మీట్ మధ్యలో.. అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..
కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Rakesh Rathore)ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.
#NewsBytesExplainer: పినాకా రాకెట్ వ్యవస్థ అంటే ఏమిటి? 10,000 కోట్ల విలువైన ఏ ఒప్పందానికి ఆమోదం లభించింది?
భారత ఆర్మీకి చెందిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ కోసం రూ.10,000 కోట్లకు పైగా మందుగుండు సామగ్రి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. వాట్సప్ నంబర్ కేటాయించిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
Sangam Nose:'సంగం నోస్' ఏమిటీ ?.. అసలు ఈ ఘాట్ విశేషాలు ఏంటీ?
సంగం నోస్ ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
BARRY GODFRAY JOHN: బ్రిటన్‌లో జన్మించిన బారీ గాడ్‌ఫ్రే జాన్ ఎవరు?ఆయనను పద్మశ్రీ అవార్డుతో ఎందుకు సత్కరించారు?
బ్రిటన్‌లో జన్మించిన బారీ గాడ్‌ఫ్రే జాన్ (78)ని 2025కి పద్మశ్రీ అవార్డుతో సత్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Gurpatwant Singh Pannu: ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం
ఖలిస్తానీ ఉగ్రవాది, "సిఖ్స్ ఫర్ జస్టిస్" (SFJ) ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై భారత్‌లో 104 కేసులు నమోదు అయ్యాయి.
David R Siemlieh :విద్యా సేవలకు గుర్తింపుగా డేవిడ్ ఆర్ సైమ్లీహ్‌కి పద్మశ్రీ పురస్కారం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాజీ ఛైర్మన్ డేవిడ్ ఆర్ సైమ్లీహ్ సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2025 పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్‌లు రద్దు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తొలగించబోతున్నాయి.
Andhra pradesh: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా
విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.