భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.
EC: మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఎన్నికల సంఘం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తెలిసిందే.
Revanthreddy: తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.. 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన ఫ్రాన్స్‌ను సందర్శించనున్నారు.
Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.
CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించారని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తొలి రోజు నుంచే శ్రమిస్తున్నామని తెలిపారు.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
AAP:కేజ్రీవాల్ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని దిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
RG Kar case: ఆర్జీకర్ కేసులో బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా కేసును కొట్టివేసిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది.
Sailajanath: వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శైలజానాథ్..
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Drone: సరిహద్దు వద్ద హ్యాకింగ్ ఘటన.. చైనాతో డ్రోన్‌ల డీల్‌ను రద్దు చేసిన భారత్
రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్రం గట్టిగా స్పందిస్తోంది.
vijayasai reddy counter:"వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని".. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెరుగనున్నాయి.
AP: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ శుభవార్త .. రూ.8 కోట్లు విడుదల
ఏపీ రాష్ట్రంలోని క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది.
Central Cabinet Meeting:నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు గ్రీన్ సిగ్నల్?
కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
AP Inter Hall Ticket: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్ మనమిత్రద్వారా ఇంటర్ హాల్‌టికెట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.
AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు
ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా రాయితీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Bomb Threat: దిల్లీ,నోయిడాలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశ రాజధాని దిల్లీలో పాఠశాలలకు (Delhi Schools) బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
Group1 Results: గ్రూప్-1 ఫలితాల తేదీపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన నిర్వహిస్తోంది.
Indian Migrants: అమెరికా నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్లో.. ఇంటర్‌పోల్ వాంటెడ్ నేరగాడు
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు.
Kaleswaram: 'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం.. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు
కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేడు (శుక్రవారం) నుండి ఆధ్యాత్మికతతో ప్రారంభమయ్యాయి.
DPIFF: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు నమోదు
ముంబై పోలీసులు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Hyderabad: హైదరాబాద్-విజయవాడ రూ.99కే.. ఫ్లిక్స్ బస్సులో లాంచింగ్ ఆఫర్
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు (ఫిబ్రవరి 7)వైస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారు.
House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్.. 'స్క్వేర్ యార్డ్స్' నివేదిక
హైదరాబాద్‌లోని నివాస గృహాల మార్కెట్ స్థిరంగా ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ 'స్క్వేర్ యార్డ్స్' తాజా నివేదిక వెల్లడించింది.
Deportation:అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ.. వలసదారుల భద్రత కోసం భారతదేశం కొత్త చట్టాన్ని పరిశీలిస్తోంది
అమెరికా నుంచి భారతీయ వలసదారులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో, విదేశాలకు ఉపాధి కోసం సురక్షితమైన, నియంత్రిత వలసల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
PM Modi: కాంగ్రెస్'కి 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్' సాధ్యం కాదు.. రాజ్యసభలో మోదీ
ఈ దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పాలించింది. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది.
AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు
ఏపీలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి,దీంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు .
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులకు ఈసీ అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన మిరాజ్ 2000 యుద్ధవిమానం.. పైలట్లకు గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధవిమానం కూలింది.
Yadadri Bhuvanagiri Collector :సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్.. ఏకంగా విద్యార్థి ఇంటికి వెళ్లి..
ఉదయం 5 గంటలు కావస్తున్నాయి..! "భరత్ చంద్ర" అనే పేరుపిలుపు వినిపిస్తోంది.
Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ
తెలంగాణలో పీఈ సెట్,ఎడ్ సెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
Deportation: అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదు: జై శంకర్
అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ (డిపోర్టేషన్) కొత్తది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.
Rahul Gandhi: 'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థమయ్యేలా చెప్పాలి': కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన తాజా ముసాయిదా నిబంధనలను బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
Road Transport and Highways: తెలంగాణకు జాతీయ రోడ్డు రవాణా శాఖ 176.5 కోట్లు విడుదల
జాతీయ రోడ్డు రవాణా శాఖ"రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం" కింద తెలంగాణ రాష్ట్రం కీలకమైన మైల్ స్టోన్ లను సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందుకుంది.
Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు.
Pariksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్ నటులు
విద్యార్థుల్లో పరీక్షల విషయమైన భయాన్ని తొలగించడానికి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి 'పరీక్షా పే చర్చ' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.