భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Dharani Portal: ధరణి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్.. పరిగణనలోకి రెండు సంస్థలు.. త్వరలో ఉత్తర్వులు?
ధరణి పోర్టల్‌లో చోటుచేసుకున్న భూముల అక్రమ లావాదేవీలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్
గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.
Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించింది.ఈ నేపథ్యంలో సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
Congress: కంగనాకు కాంగ్రెస్ అభినందనలు.. నెటిజన్లు షాక్!
బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 'ది మౌంటైన్ స్టోరీ' పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించనున్నారు.
PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు.
RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు
దేశవ్యాప్తంగా హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన దిల్లీ జంధేవాలన్ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసుకుంది.
New Ration cards: రేషన్ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట
తెలంగాణలో రేషన్ కార్డుల అప్‌డేట్ ప్రక్రియ ప్రారంభమైంది. పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేర్చుతున్నారు.
LOC : ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి
భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లో నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం కూడా పా ఎదురు కాల్పులు జరిపింది.
AP Budget: 28న రాష్ట్ర బడ్జెట్.. సూపర్‌సిక్స్ హామీల అమలుకు ప్రత్యేక కేటాయింపులు
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చేలా 15శాతం వృద్ధి సాధనను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.
Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు
ఈ శతాబ్దం చివరికి తిరుపతి జిల్లాలో వర్షపాతం పెరుగడంతో పాటు, భారీ వర్షాల రోజుల సంఖ్య గణనీయంగా అధికమవుతుందని ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) మోడళ్ల ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది.
Cruise ship: చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ నౌక సేవలు ప్రారంభం
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు
సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అధ్యయనం చేసిన 'వక్ఫ్ సవరణ బిల్లు-2024' నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇవాళ ప్రవేశపెట్టింది.
Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఒక వ్యక్తికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మరణిస్తుండటం, తాజాగా ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకడం కలకలం రేపుతోంది.
Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!
న్యూదిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
UP: పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలో చిరుత పులి ప్రవేశించి పెళ్లి వేడుకను క్షణాల్లో గందరగోళంగా మార్చింది.
Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం
నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం పాకిస్థాన్ సైన్యం అనేక రౌండ్లు కాల్పులు జరిపింది.
LRS: వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ సమస్యకు పరిష్కారం
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమలును మరింత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గ, మైహోం భుజా వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
Abhijit: కాంగ్రెస్‌లోకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు.. టీఎంసీపై తీవ్ర విమర్శలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
CM Chandrababu:ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత
రాష్ట్ర బడ్జెట్ తయారీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మెగా డిఎస్సీకి ముహూర్తం ఖరారు..?
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల గురించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది.
Guillain-Barre syndrome: మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్.. కేసులు ఎన్నంటే?
మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాప్తి ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది.
APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ విధానం, పరీక్షా వివరాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను APPSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NOTA: స్థానిక సంస్థల ఎన్నికల్లో 'నోటా'పై పార్టీల మధ్య విభేదాలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది.
Sheena Bora: షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీ విదేశీ పర్యటనకు సుప్రీం కోర్టు నో!
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీకి విదేశీ పర్యటనపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
1984 anti-Sikh riots:1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ దోషిగా తేలినట్లు ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
CM Chandrababu: సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు.. వైద్య ఖర్చులు తగ్గాలన్న సీఎం చంద్రబాబు..
గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది.
Supreme Court: ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆలా అయితే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్‌లతో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్
కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్‌కి పాల్పడ్డ ఆరోపణలపై గాంధీనగర్ పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.
Hyderabad To Chennai: 2 గంటల్లో హైదరాబాద్ నుండి చెన్నై; హైస్పీడ్ రైలు కారిడార్‌కు ప్లానింగ్..బెంగళూరుకి కూడా!
భారతదేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి, ఇవి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి.
India-US:అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా, భారత్ కీలకమైన నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
Surat: బోర్డు పరీక్షలకు ముందు లగ్జరీ కార్లతో 12వ తరగతి విద్యార్థుల భారీ పరేడ్ .. VIDEO
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు ముందు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించుకున్నారు.
Satyendra Das: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం
యూపీలోని అయోధ్యలో విషాదం నెలకొంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.
Threat Call: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు.. ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.
Sridurga Malleswara Swami: దుర్గగుడి సేవలు మరింత సులభం.. వాట్సాప్ ద్వారా టిక్కెట్లు, విరాళాలు
పౌర సేవలను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలు, విరాళాలు, దర్శనం టిక్కెట్లు పొందే అవకాశం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్ మంగళవారం ప్రకటించారు.
Maha Kumbh : మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్ జోన్'
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.
Ration Card: రేషన్ కార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ ప్రూఫ్స్‌తో మీసేవలో అప్లై చేయండి
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇటీవల ఈ ప్రక్రియపై వివిధ ప్రకటనలు వెలువడటంతో ప్రజలు కాస్త గందరగోళానికి గురయ్యారు.
Medaram Jatara 2025: సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక
ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.