భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే..?
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
Telangana: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం.. తెలంగాణలో గరిష్ఠ స్థాయికి!
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరోసారి గరిష్ఠ స్థాయిని తాకింది. బుధవారం ఉదయం 7.55 గంటలకు 16,140 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కావడం విశేషం.
Krishna Board: శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉన్న నీరు తమకే దక్కుతాయని పేర్కొంది.
AP FiberNet: ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.
CBSE Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!
విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయొచ్చని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.
Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ (Meghalaya)లో భూకంపం (Earthquake) సంభవించింది.
Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!
భారతదేశంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన 'కుంభమేళా' కు వెళ్లాలని భావించిన భక్తులకు రైల్వే బోర్డు భారీ షాక్ ఇచ్చింది.
Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా (Rekha Gupta) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
Veera Raghava Reddy: 'రంగరాజన్‌పై దాడి తప్పే'.. విచారణలో అంగీకరించిన రాఘవరెడ్డి!
రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు.
Supreme Court:హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై వచ్చిన ఫిర్యాదులు.. లోక్‌పాల్ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
సుప్రీంకోర్టు (Supreme Court) లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ ఎదురైంది.
Telangana: నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు.. పట్టుబడితే రూ.5లక్షలు ఫైన్!
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న నకిలీ క్లినిక్‌లు, అనుమతుల్లేని నర్సింగ్ హోంలు, రిజిస్ట్రేషన్ లేకున్నా నడుస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది.
Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దిల్లీలో 'శీష్ మహల్' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Bhupalapalli Murder: కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య
భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర హత్య సంభవించింది. మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో కేసు వేసిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు.
Btech convener Quota: 15శాతం అన్ రిజర్వ్డ్ కోటా రద్దు.. ఇకపై బీటెక్ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే?
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి కన్వీనర్ కోటాలో ఉన్న బీటెక్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.
Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.
miss world pageant: హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు - మే 4 నుంచి 31 వరకు గ్రాండ్ ఈవెంట్
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.
Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అల్లానా గ్రూప్ ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.
LRS: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వ కీలక నిర్ణయం
లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమలు దశలో, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Guntur: జగన్ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సహా మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం
దిల్లీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ నెల 21న మినీ జాబ్ మేళా.. ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు, యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందిస్తోంది.
Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు
మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు.
Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..?
దేశ రాజధాని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై (Delhi Railway Station stampede) కేంద్రం, భారతీయ రైల్వేపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది.
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట.. ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త క్లీన్ చిట్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కేసులో భారీ ఊరట లభించింది.
KCR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నాయకత్వానికి సూచించారు.
Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతున్ననేపథ్యంలో,భక్తులు గత నెల నుంచే పవిత్ర స్నానాలు చేస్తోన్న విషయం విదితమే.
Chandrababu: మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Flood Relief Fund: 5 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..?
గత ఏడాది చోటుచేసుకున్న విపత్తులు, వరదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) అదనపు సహాయ నిధులను ప్రకటించింది.
India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్
అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది.
Tgsrtc : విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది.
Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్.. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
భారత దేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
Delhi New CM: రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. నేటి సాయంత్రం సీఎం పేరు ప్రకటన
దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
'Bharat Jodo Vivah': భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రిక..
భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.
Supreme Court: సీఈసీ నియామకంపై దాఖలైన పిటిషన్లు.. నేడు విచారించనున్న సుప్రీం
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
National Highway 165 Update: ఏపీలో మరో నేషనల్ హైవే.. భీమవరం బైపాస్‌కు లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.
IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..హెచ్చరించిన వాతావరణ శాఖ
భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్
రైతు సేవా కేంద్రాలు,రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో వ్యత్యాసం వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు
ఆక్వా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ అప్పుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడటానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.