భారత్ జోడో యాత్ర: వార్తలు

Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్ 

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ 

రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.

రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు 

నవంబర్ 2022లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో బాంబులు వేసి హత్య చేస్తామని బెదిరింపులతో కూడిన లేఖ పంపిన నిందితుడు 60ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.