Page Loader
Maha Kumbhamela: మహాకుంభమేళా మరోసారి అగ్ని ప్రమాదం
మహాకుంభమేళా మరోసారి అగ్ని ప్రమాదం

Maha Kumbhamela: మహాకుంభమేళా మరోసారి అగ్ని ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాలో ఈసారి మరో విషాదం చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌ నగరంలోని సెక్టార్‌-22లోని ఛట్‌నాగ్‌ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 15 గుడారాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడ వెంటనే చేరుకుని మంటలను అదుపు చేయగలిగారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. 11 రోజుల కిందట, రెండు గ్యాస్‌ సిలిండర్ల పేలుడు కారణంగా భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18 టెంట్లు కాలిపోయాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెక్టార్‌-22లో అగ్ని ప్రమాదం