Page Loader
Maharastra: మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

Maharastra: మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర రాష్ట్రం భండారా జిల్లాలో ఉన్న ఓ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు జరిగింది. పేలుడు కారణంగా కర్మాగారం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో ఆ ఫ్యాక్టరీలో మొత్తం 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు దృశ్యాలు