తదుపరి వార్తా కథనం
APPSC Group 1 Mains Exam Schedule: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 21, 2025
05:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
మే 3 :తెలుగు(క్వాలిఫైయింగ్ టెస్ట్)
మే 4 : ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ టెస్ట్)
మే 5 : పేపర్-I(జనరల్ ఎస్సే)
మే 6 : పేపర్-II (భారత మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం)
మే 7 : పేపర్-III (భారత రాజ్యాంగం, గవర్నెన్స్, చట్టాలు మరియు నైతికత)
మే 8 : పేపర్-IV (భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి)
మే 9 : పేపర్-V(సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు)