NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం
    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం

    Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 22, 2025
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఈ ప్రమాదం జనవరి 22 తెల్లవారుజామున ఉత్తర కన్నడ జిల్లాలోని అరబైల్ ఘాట్ సమీపంలో, NH-63పై చోటుచేసుకుంది.

    కూరగాయలు, పండ్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ప్రయాణికులున్నారు.

    ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ట్రక్కు హవేరి నుండి కుంట వైపు వెళ్ళిపోతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

    గాయపడ్డ 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    కర్ణాటక

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    రోడ్డు ప్రమాదం

    Gujarat : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి చెందారు గుజరాత్
    Road Accident: సూర్యాపేట జిల్లాల్లో రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు మృతి  సూర్యాపేట
    3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి అమెరికా
    Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని.. 8 మంది దుర్మరణం  ఛత్తీస్‌గఢ్

    కర్ణాటక

    Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్
    Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం  డెంగ్యూ
    Karnataka: COVID-19 నిధులను బిజెపి దుర్వినియోగం చేసింది.. ఆరోపించిన సిద్ధరామయ్య ప్రభుత్వం   భారతదేశం
    Darshan: 'నేను అతనిని తన్ని కొట్టాను': రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్న దర్శన్  శాండిల్ వుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025