NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SEA Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
    తదుపరి వార్తా కథనం
    SEA Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
    సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    SEA Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2024
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది.

    ఈ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, ఫలితాల ప్రకటన వంటి అంశాలను అధికారులు వివరించారు. తాజా షెడ్యూల్ ప్రకారం:

    నామినేషన్ల దాఖలు: 18.12.2024 నుండి 19.12.2024 వరకు సాయంత్రం 4.00 గంటల లోపుగా.

    నామినేషన్ల చెల్లుబాటు జాబితా ప్రచురణ: 19.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.

    నామినేషన్ల ఉపసంహరణ: 20.12.2024 నుండి 21.12.2024 మధ్యాహ్నం 3.00 గంటల లోపు.

    తుది జాబితా ప్రచురణ: 21.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.

    పోలింగ్ తేదీ: 04.01.2025 ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు.

    వివరాలు 

    సచివాలయ ఎన్నికల కమిటీ ఏర్పాట్లు 

    ఫలితాల ప్రకటన: 04.01.2025 సాయంత్రం 5.00 గంటల నుండి.

    ఈ ఎన్నికలు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం,హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని ఉద్యోగ సంఘం సభ్యులు పేర్కొన్నారు.

    అన్ని ఏర్పాట్లను సచివాలయ ఎన్నికల కమిటీ నిర్వహించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    Eco Tourism policy: తెలంగాణాలో త్వరలో ఎకో టూరిజం పాలసీ.. అటవీశాఖ నివేదిక విడుదల చేసిన మంత్రి సురేఖ భారతదేశం
    TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో అప్డేట్.. ఇంటి నమూనా విడుదల  భారతదేశం
    Handloom marks: తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు హ్యాండ్లూమ్‌ మార్క్‌ భారతదేశం
    10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025