NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RG Kar Verdict: పశ్చిమ బెంగాల్‌ ఆర్జీ కార్‌ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం.. నిందితుడికి ఉరిశిక్ష..?
    తదుపరి వార్తా కథనం
    RG Kar Verdict: పశ్చిమ బెంగాల్‌ ఆర్జీ కార్‌ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం.. నిందితుడికి ఉరిశిక్ష..?
    పశ్చిమ బెంగాల్‌ ఆర్జీ కార్‌ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం.. నిందితుడికి ఉరిశిక్ష..?

    RG Kar Verdict: పశ్చిమ బెంగాల్‌ ఆర్జీ కార్‌ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం.. నిందితుడికి ఉరిశిక్ష..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ హాస్పిటల్ ఘటనలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.

    ట్రైనీ డాక్టర్ సంజయ్ రాయ్‌ను సీబీఐ విచారించింది, ఈ దర్యాప్తు పూర్తయ్యింది.

    కేసు విచారణలో సేకరించిన ముఖ్యమైన ఆధారాలు ఇప్పటికే అందజేయబడినవి.

    ఈ నేపథ్యంలో, నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించేందుకు అవసరమైన ఆధారాలను సీబీఐ గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు సమర్పించింది.

    ఈ కేసులో కోర్టు తీర్పు జనవరి 18న వెలువడనుంది.

    వివరాలు 

    అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ ఏకైక నిందితుడు

    సీబీఐ తరపున లాయర్లు కోర్టుకు వాదనలు వినిపించగా, తమ దర్యాప్తులో అందుబాటులో ఉన్న బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే ఇందుకు సాక్ష్యం అని వెల్లడించారు.

    సీబీఐ వాదనల ప్రకారం, అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ ఏకైక నిందితుడు కాగా, అతడికి ఉరి శిక్షే సరైన శిక్ష అని వారు కోర్టులో వివరించారు.

    అతను బాధితురాలను కోలుకోలేని విధంగా హింసించాడని సీబీఐ వివరించింది.

    న్యాయస్థానం ఈ కేసులో నిందితునికి భారతీయ దండన కోడీ (BNS) 103(1), 64, 66 కింద ఉరి శిక్ష లేదా జీవిత కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూచించింది.

    వివరాలు 

     కోర్టు తుది తీర్పును జనవరి 18న 

    నిందితుడి తరఫున, సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తమ తుది వాదనలు వినిపించారు.

    అతను నిందితుడి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సృష్టించి, అతన్ని ఇరికించినట్లు కోర్టుకు తెలిపాడు.

    సుమారు ఐదు నెలల పూర్తి విచారణ తర్వాత, జనవరి 9న న్యాయస్థానానికి అన్ని ఆధారాలు అందించబడ్డాయి. ఈ కేసులో కోర్టు తుది తీర్పును జనవరి 18న వెల్లడించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    పశ్చిమ బెంగాల్

    Relief for Bengal govt: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే  సుప్రీంకోర్టు
    Rekha Patra: సందేశ్‌ఖలీ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు ఎక్స్-కేటగిరీ భద్రత సెక్యూరిటీ  భారతదేశం
    Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం బీజేపీ
    Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ బాధితురాలు యు టర్న్.. బీజేపీ ఒత్తిడి వల్లే కేసు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025